Viral Video: అత్యవసరంగా ల్యాండ్ అయిన విమానం.. తప్పిన ప్రమాదం..
ప్రైవేట్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన ఘటన బెంగళూరులో జరిగింది. ఫ్లై బై వైర్ ప్రీమియర్ 1ఏ విమానం ముందు భాగం ల్యాండింగ్ సమయంలో నేలను తాకింది. విమానం గేర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో మంగళవారం బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రమాదం తప్పినట్లయింది.
ఫ్లై బై వైర్ ప్రీమియర్ 1A విమానం VT-KBN, HAL నుంచి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతుండగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తెలిపింది. టేకాఫ్ తర్వాత ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక సమస్య ఏర్పడిందని వివరించింది. అప్ పొజిషన్‌లో విమానం ముందు భాగం గేర్‌తో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఘటన సమయంలో ఇద్దరు పైలట్లు ఉన్నారని, విమానంలో ప్రయాణికులెవరూ లేరని వారు తెలిపారు.

పైలట్ ఎయిర్‌టర్ ను ల్యాండ్ చేయాలని నిర్ణయించుకోవడంతో.. పరిస్థితిని హెచ్‌ఏఎల్ ఎయిర్‌పోర్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి వివరించారు. దీంతో అధికారులు ల్యాండింగ్ కు అనుమతి ఇచ్చారు. విమానం ల్యాండ్ కాగానే అక్కడే ఉన్న ఫైర్ ఇంజన్లు అక్కడి వెళ్లాయి. అయితే ఎలాంటి మంటల రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Bengaluru | A Fly By wire Premier 1A aircraft VT-KBN operating flight on sector 'HAL Airport Bangalore to BIAL' was involved in Airturnback as the nose landing gear couldn't be retracted after take off. The aircraft safely landed with the nose gear in Up position. There were two… pic.twitter.com/53zmaaKKEn
— ANI (@ANI) July 11, 2023
"ఎ ఫ్లై బై వైర్ ప్రీమియర్ 1ఎ ఎయిర్‌క్రాఫ్ట్ విటి-కెబిఎన్ సెక్టార్ 'హెచ్‌ఎఎల్ ఎయిర్‌పోర్ట్ బెంగుళూరు టు బిఐఎఎల్'లో ఆపరేటింగ్ ఫ్లైట్ నోస్ ల్యాండింగ్ గేర్ చేయలేకపోవడంతో ఎయిర్‌టర్న్‌బ్యాక్‌లో పాల్గొంది. టేకాఫ్ తర్వాత ఉపసంహరించకున్నారు" అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. హెచ్‌ఏఎల్ ఎయిర్‌పోర్ట్ విమానం ల్యాండ్ అయిన వీడియోను DGCA ట్విట్టర్ లో షేర్ చేసింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications