షాకింగ్: డేరాలో బాలికల గదిలోకి.. గుర్మిత్ గుహ నుంచి రహస్యమార్గం!
రేపిస్టు గుర్మిత్ రామ్ రహీం ఆశ్రమంలోని ఓ అల్మారాలోనుంచి ఓ రహస్య తలుపు ఉండటం చూసిన హర్యానా అధికారులు షాక్ కు గురయ్యారు. డేరాలో బాలికల అల్మారాలో ఈ రహస్య తలుపును అధికారులు గుర్తించారు.
సిర్సా : రేపిస్టు గుర్మిత్ రామ్ రహీం ఆశ్రమంలోని ఓ అల్మారాలోనుంచి ఓ రహస్య తలుపు ఉండటం చూసిన హర్యానా అధికారులు షాక్ కు గురయ్యారు. హర్యానా రాష్ట్రంలోని సిర్సా కేంద్రంగా ఉన్న ఈ డేరాలో బాలికల అల్మారాలో ఈ రహస్య తలుపును అధికారులు గుర్తించారు.
ఈ తలుపు గుండా వెళితే ఆశ్రమం నుంచి గుహలోకి వెళ్లే మార్గాన్ని గుర్మిత్ నిర్మించుకున్నాడని అధికారుల పరిశీలనలో తేలింది. ఆశ్రమంలో బాలికలు నివాసముంటున్న గదిలోకి డేరాబాబా తన గుహ నుంచి రహస్యంగా వచ్చేందుకు ఈ మార్గాన్ని నిర్మించాడని అధికారులు అనుమానిస్తున్నారు.
డేరాబాబా ఆశ్రమంలో బాలికలను ఖాళీ చేయించిన అధికారులు వారున్న పెద్ద గదిలోని ఓ అల్మారాను తెరవగా డేరాబాబా రహస్య తలుపు కనిపించింది. డేరాబాబాకు రెండు ఆశ్రమాలున్నాయి. ఒకటి సిర్సా నగరానికి సమీపంలో ఉంది. మరోకటి నగరానికి దూరంగా నిర్మించారు.
బాలికల పాఠశాల, స్కూలు ఉన్న ప్రాంతంలోనే కొత్త డేరాను గుర్మిత్ నిర్మించుకొని అక్కడే ఎక్కువ సమయం ఉండేవాడని అధికారుల దర్యాప్తులో తేలింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications