Viral Video: వాటర్ ట్యాంక్ ఎక్కిన ఎలుగుబంటి.. దేనికోసమంటే..

ఎలుగుబంటికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ఎలుగుబంటి వాటర్ ట్యాంక్ ఎక్కుతున్నట్లు కనిపిస్తోంది. అయితే అది తేనె కోసం వాటర్ ట్యాంక్ ఎక్కినట్లు తర్వాత అర్థం అవుతుంది. ఈ వాటర్ ట్యాంక్ కు అనేక తేనె తెట్టలు ఉన్నాయి.

తేనె
కింది నుంతి తేనె తెట్టలు చూసిన ఎలుగుబంటి తేనె కోసం నీళ్ల ట్యాంక్ మెట్లు ఎక్కింది. అతి కష్టం మీద తేనె తెట్టను కింద పడగొట్టగా కింద ఉన్న ఎలుగుబంటి తేనె తాగుతుంది. ఈ వీడియోను సుశాంత్ నందా అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను సోమవారం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాలకు పోస్ట్ చేశారు.

A video of a bear climbing a water tank is currently going viral on social media

ఆహారం కోసం
వీడియోతో పాటు తేనెటీగ కుడుతున్నా ఇష్టమైన ఆహారం కోసం ఎలుగుబంటి తన మొండితనాన్ని, సంకల్పాన్ని చూపుతుందని రాసుకొచ్చారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు వెయ్యికి పైగా వ్యూస్ వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+