Viral Video: రోడ్డుపై డ్యాన్స్ తో పాటు కుంగ్-ఫు కూడా.. వీడియో వైరల్..

సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని షాకింగ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా మద్యం తాగిన వారి వీడియోలు చాలా హాస్యభరితంగా ఉంటాయి. ఓ వ్యక్తి తాగిన మైకంలో రోడ్డుపై చేసిన విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియోలో ఒక వ్యక్తి తాగి రోడ్డుపై నాగిని డాన్స్ చేస్తూ కనిపించాడు. ఈ వ్యక్తి చాలా మద్యం తాగి ఉన్నట్టు తెలుస్తుంది. అతను ఏం చేస్తున్నాడో అతనికి తెలియడం లేదు. అతడు రోడ్డుపై ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించాడు. అయితే అతని డ్యాన్స్ అందరు ఆసక్తికరంగా చూశారు. అయితే అతను డ్యాన్స్ తోపాటు బ్రూస్ లీ లాగా కుంగ్-ఫు కరాటే కూడా చేస్తున్నాడు.

A video of a drunken man dancing on the road is going viral on social media

అయితే అతన్ని ఆపేందుకు మరో వ్యక్తి అక్కడి వచ్చాడు. ఆ సమయంలో వీరిద్దరి గారడీ చూసి చాలా మందికి నవ్వు ఆగలేదు. ఇదంతా అక్కడే ఉన్నవారు ఎవరో వీడియో తీశారు. ఈ వీడియోను సూపర్ స్టార్ రాజు అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్ వచ్చాయి. వీడియో చూశాక ఇది యోగా దినోత్సవం కాదా? ఇలాంటి కంటెంట్‌కి ఫన్నీ రియాక్షన్స్ వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+