Viral Video: ప్రాణాలు పోతాయని తెలిసినా.. బిడ్డల కోసం పోరాటం.. వైరల్ అయిన వీడియో..

సృష్టిలో అత్యంత విలువైనది ఏది అంటే అమ్మ ప్రేమని చెబుతారు. ఎందుకంటే తల్లి పిల్లల జీవితమే తన జీవితంగా జీవిస్తుంది. తను ఉపవాసం ఉన్నా బిడ్డలకు ఆహారం పెడుతుంది. ఆపదలో అండగా ఉంటుంది. పిల్లల ప్రాణాలకు తనప్రాణాలు అడ్డేస్తుంది. అందుకే అమ్మ ప్రేమ కంటే సృష్టిలో మరొటి లేదు. తాజాగా ముళ్ల పందులకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో రెండు ముళ్లపందులు చిరుత పులి నుంచి తమ పిల్లను కాపాడుకోవాడానికి ప్రయత్నం చేస్తాయి. చిరుత పులి రెండు ముళ్ల పంది పిల్లల్లో కనీసం ఒక్కదానినైనా తినాలనే ఉద్దేశంతో ఎంతో ప్రయత్నం చేస్తుంది. కాని తల్లి ముళ్ల పంది మాత్రం తన పిల్లలకు ఏం కాకుండా కాపాడుతుంది. చిరుత పులి ఎన్ని విధాల ప్రయత్నించినా తల్లి ముళ్లపంది మాత్రం తన పిల్లలను రక్షించుకున తీరు చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు.

A video of a hedgehog, a leopard and a tiger protecting their cats is going viral on social media

ఈ వీడియోను సుప్రియ సాహు అనే ఐఏఎస్ ఆఫీస్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీడియోతో పాటు ముళ్లపంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు Z కేటగిరి భద్రతను అందిస్తారు. ధైర్యంగా పోరాడుతూ & తమ బిడ్డను తాకడానికి కూడా చిరుతపులి చేసే అన్ని ప్రయత్నాలను అడ్డుకుంటారు. అత్యంత అపురూపమైనది అని రాసుకొచ్చారు.

ఈ వీడియోకు ఇప్పటి వరకు 30 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తల్లిదండ్రుల ప్రేమ గుర్తు చేశారు.
తల్లి ప్రేమకు మిచింది మరొకటి లేదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+