Mobile Function Hall: కంటైనర్ లో ఫంక్షన్ హాల్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..
ఎప్పుడు ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్ తాజాగా ఓ పోస్ట్ చేశాడు. ఆనంద్ మహింద్రా ఇన్నోవేటివ్ సంబంధించి వీడియోలు ఎక్కువగా పోస్ట్ చేస్తారు. అందులో భాగంగా ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెటిజన్లు తెగ ఆకట్టుకుంది. ఇంతకీ ఆనంద్ మహీంద్రా ఏం వీడియో పోస్ట్ చేశాడంటే..

లారీ కంటైనర్
ఈ వీడియోలో ఓ లారీ కంటైనర్ రోడ్డుపై వెళ్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఆ కంటైనర్ లోపల చిన్నపాటి ఫంక్షన్ హాల్ కనిపిస్తుంది. ఆ లారీ ఆగిన తర్వాత కంటైనర్ తో ఫంక్షన్ హాల్ సెటప్ చేస్తున్నట్లు వీడియోలో మనం చూడొచ్చు. ఇందులో ఏసీ, కుర్చీలతో పాటు లగ్జరీ ఫంక్షన్ హాల్ చాలా అందంగా ఉంది. నిజంగా ఫంక్షన్ హాలా ఉంది.విచిత్రం ఏమిటంటే ఇదే మొబైల్ ఫంక్షన్ హాల్ లో పెళ్లి కూడా చేశారు.

భోజనాలు
భోజనాలు కూడా పెట్టారు. ఇది సెప్టెంబర్ 7న తీసిన వీడియోగా వీడియోలో ఉన్న తేదీని బట్టి తెలుస్తుంది. ఆనందర్ మహీంద్రా ఈ వీడియో పోస్ట్ చేస్తూ " నేను ఈ మొబైల్ ఫంక్షన్ రూపొందించిన వ్యక్తిని కలవాలనుకుంటున్నాను. ఇది చాలా సృజనాత్మకంగా, ఆలోచనాత్మకంగా ఉంది. రిమోట్ ప్రాంతాలకు సదుపాయాన్ని అందించడమే కాకుండా, జనాభా-దట్టమైన దేశంలో శాశ్వత స్థలాన్ని తీసుకోనందున పర్యావరణ అనుకూలమైనది కూడా" అని అన్నారు.

7 లక్షలకు పైగా వ్యూస్
ఈ వీడియోను సెప్టెంబర్ 25 పోస్ట్ చేయగా.. 7 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 35 వేలకు పైగా లైక్స్ రాగా 4 వేలకు పైగా మంది రీట్వీట్లు చేశారు. ఈ మొబైల్ ఫంక్షన్ హాల్ లో దాదాపు 200 మందికి సరిపోతుందట. 1200 స్వ్కేర్ ఫిట్స్ ఉంది. ఈ మొబైల్ ఫంక్షన్ హాల్ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. చాలా బాగుంది అని కామెంట్ చేశారు. దీన్ని రూపొందినవారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
I’d like to meet the person behind the conception and design of this product. So creative. And thoughtful. Not only provides a facility to remote areas but also is eco-friendly since it doesn’t take up permanent space in a population-dense country pic.twitter.com/dyqWaUR810
— anand mahindra (@anandmahindra) September 25, 2022
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications