Viral Video: ఇదే కదా కల్మషం లేని ప్రేమంటే.. కొడుకును ఫొటో తీస్తూ అమ్మ సంబురం..
పిల్లలంటే తల్లిదండ్రులకు చాలా ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా బిడ్డలంటే అమ్మ చాలా ప్రేమ ఉంటుంది. మన కోసమే అమ్మ బతుకుతుంది. మన నవ్వితే అమ్మ నవ్వుతుంది.. మనం ఏడిస్తే అమ్మ ఏడుస్తుంది. మన గెలుపునే తన గెలుపుగా భావిస్తుంది. మనం ఓడితే తను బాధపడుతుంది. మనమే జీవితంగా బతుకుతుంది.

ఫొటో
తన బిడ్డలు జీవితంలో ఎదగాలని ఆకాంక్షిస్తుంది. అందు కోసం కృషి చేస్తుంది. మనలోనే తనను తాను చూసుకుటుంది. తాజాగా తల్లికొడులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ తల్లి తన కొడుకును కారు పక్కకు నిల్చోబెట్టి ఫొటో తీసింది. అలా కారు పక్కకు తన కొడుకుని చూసుకుని ఆమె ఎంతో సంతోష పడింది.

ఆనందం
ఇప్పుడు కారు పక్కన ఉన్న తన కొడకు భవిష్యత్తులో కారు కొనాలని కోరుకుంది. ఆమె కారు పక్కకు కొడుకును నిలబెట్టి ఫొటో తీస్తున్నప్పుడు అక్కడే ఉన్నవారు వీడియో తీశారు. ఈ వీడియోను జిందగీ గులజార్ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీడియోతో పాటు " అమ్మ ముఖంలో ఆనందం కనిపిస్తుంది" అని రాశారు.
13 వేల వ్యూస్
ఈ వీడియోను 15 గంటల క్రితం పోస్ట్ చేయగా.. 13 వేల వ్యూస్ వచ్చాయి. 13 వందలకు పైగా లైక్స్ రాగా.. 98 మంది రీట్వీట్ చేశారు. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. అమ్మ ప్రేమ ఇదేనేమో అంటూ ఒకరు కామెంట్ చేయగా. అమ్మను మించిన వారు లేరని మరొకరు కామెంట్ చేశారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications