Viral Video: కదులుతున్న రైలులో పాము.. వీడియో వైరల్..
సాధారణంగా పాములు ఎక్కడుంటాయి.. అడవుల్లో ఉంటాయి. అలాగే పల్లెటూళ్లులో ఉంటాయి. అప్పుడప్పుడు సిటీలో కూడా దర్శనమిస్తాయి. అయితే కదులుతున్న రైలు పామును ఎప్పుడైనా చూశారా.. తాజాగా ట్రాక్ పై కదులుతూన్న రైలులో ఓ పాము ప్రత్యేక్షమైంది. అది రద్దీగా ఉన్న రైలులో. పామును చూసిన ప్రయాణికులు కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైలు పాము కనిపించిన ఘటన జబల్‌పుర్-ముంబయి గరీబ్‌రత్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్ నుంచి గరీబ్‌రత్ ఎక్స్‌ప్రెస్ ముంబయికి వస్తోంది. ట్రైన్ కాసర రైల్వే స్టేషన్ సమీపిస్తున్న తరుణంలో ఏసీ కోచ్ జీ3లో ఒక్కసారిగా పాము కదులుతున్నట్లు ప్రయాణికులు కనిపించింది. అప్పర్ బెర్త్ హ్యాండిల్‌కు చుట్టుకొని ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది. వారంతా పక్క కోచ్ లోకి వెళ్లిపోయారు. రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఓ రైల్వే స్టేషన్ రైలును ఆపి పామును పట్టేవాడితో పామును పట్టించినట్లు తెలిసింది. రైలు పాము అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. కాగా కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో ఓ వృద్ధురాలు డ్రైవర్ పాము విసిరింది. డ్రైవర్ బస్సు ఆపలేదని ఆమె బస్సుపై బీర్ బాటిల్ తో దాడి చేసింది. దీంతో బస్సు వెనక వైపు అద్దం పగిలిపోయింది. దీంతో బస్సు డ్రైవర్ వృద్ధురాలిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె డ్రైవర్ పై పామును విసిరింది. దీని పోలీసులు కేసు నమోదు చేసి వృద్ధురాలిని అదుపులోకి తీసుకున్నారు.
Snake On A Train! "Gareeb rath mein ameer kahan se aa gaya ye?" (How has this rich one come to Gareeb Rath (name of train). The sense of humour of Indians is legendary🤣. Jokes apart, a snake found in Jabalpur-Mumbai Garib Rath Express. #snake #snakeVideo pic.twitter.com/xLP9T2A3cD
— Abhishek Yadav (@geopolimics) September 22, 2024
ఈ ఘటన నల్లకుంటలో జరిగింది. అయితే సదరు వృద్ధురాలు మద్యం సేవించి ఈ పనిచేసినట్లు తెలిసింది. కాగా ఆర్టీసీ సిబ్బందిపై దాడ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications