Viral Video: వామ్మో ఈ ఫైటింగ్ ఎందిరా నాయనా.. వైరల్ అయిన వీడియో..

చదువుకొమ్మని కాలేజీకి పంపిస్తే వీధి పోరాటాలకు దిగుతున్నారు. తాజాగా ఇద్దరు యువతులు కొట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు యువతులు కొట్టకుంటున్నారు. చుట్టు ఉన్నవారు అడ్డుకోవాలని చూసినా వారు మాత్రం ఆగడం లేదు. దాదాపు నిమిషం పాటు వారు కొట్టుకున్నారు.

మధ్యప్రదేశ్
చివరికి వారిని బలవంతంగా పక్కకు లాగారు. అక్కడున్నవారు వారు కొట్టుకుంటున్నప్పుడు వీడియో తీశారు. ఘర్ కే కలేశ్ అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోను బుధవారం పోస్ట్ చేశారు. ఘటన మధ్యప్రదేశ్ లోని మురైనలో జరిగింది. పోస్టుతో పాటు కోచింగ్ సెంటర్ ముందు బాలికల ఫైటింగ్ అని రాశారు. అయితే వారు ఎందుకు కొట్టుకున్నారో తెలియరాలేదు.

A video of two young women beating each other is going viral on social media

లక్ష 38 వేలకు
ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్ష 38 వేలకు ఎక్కువ వ్యూస్ వచ్చాయి. 3 వందలకు పైగా లైక్స్ రాగా 5 వందలకు పైగా రీట్వీట్లు చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఫైటింగ్ బాగా చేశారని ఒకరు కామెంట్ చేయగా.. వారు ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియడం లేదని ఒకరు కామెంట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+