Viral: లైవ్‍లో రెచ్చిపోయిన సిమా హైదర్, సచిన్.. కిస్ ఇచ్చేందుకు యత్నం.. వీడియో వైరల్..
పబ్జీ గేమ్ లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్థాన్ నుంచి తన పిల్లలతో భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన పాక్ మహిళ సిమా హైదర్ నిత్యం వార్తాల్లో నిలుస్తోంది. సిమా హైదర్ డ్యాన్స్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 'రాఖీ' పంపడం వరకు, ఆమె వీడియోలు వైరల్ అవుతున్నాయి. సిమా హైదర్ తన ప్రియుడి సచిన్ కలిసి జీవిస్తోంది. వీరికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిమా హైదర్, సచిన్ ఓ న్యూస్ చానెల్ లైవ్ డిబెట్ లో పాల్గొన్నారు. వారు లైవ్ లో ఉండగానే సచిన్ సిమాకు కిస్ ఇవ్వడానికి ప్రయత్నించాడు.
అప్పుడు యాంకర్ సిచిన్ మీరు లైవ్ లో ఉన్నారని.. ఇది దేశమంతా ప్రత్యక్షప్రసారం అవుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను 'గౌరంగ్‌భరద్వా1' పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కి "సచిన్ టు నాటీ హో రా (సచిన్ అల్లరి చేస్తున్నాడు)" అని క్యాప్షన్ కూడా పెట్టారు. హిందూ పండుగలపై స్పీకర్ మాట్లాడుతుండగా సచిన్ సీమాను ముద్దాడేందుకు ప్రయత్నించడం కనిపించింది. సీమా తక్షణమే వెనక్కి తగ్గింది. కెమెరా ఆన్‌లో ఉందని యాంకర్ చెప్పాడు. ఆ తర్వాత అందరూ నవ్వుతూ కనిపించారు.

ఈ పోస్ట్ సెప్టెంబర్ 03న పోస్ట్ చేయగా.. 483.2K వ్యూస్ వచ్చాయి. వీడియో చేసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు."కాన్ మే కెహ్ రహే ది కుచ్ (అతను ఆమె చెవిలో ఏదో చెబుతున్నాడు)" అని ఒక వినియోగదారు చెప్పారు. "యే తో అచ్చి బాత్ హై మీడియా భీ తో పైసే బనా రహా (మీడియా కూడా దాని నుంచి డబ్బు పొందుతోంది)" అని మరొకరు ఆరోపించారు. "సచిన్ జీ కెమెరా చాలు హే. (సచిన్, కెమెరా ఆన్‌లో ఉంది)" అని కామెంట్ చేశఆరు. "యాహీ టు రియల్ హైన్. జో కెమెరా కే పిచే వహీ కెమెరా కే ఆగే (ఇది నిజమే, కెమెరా వెనుక, ముందు ఒకేలా ఉంటాయి)" మరొకరు చమత్కరించారు.
देश का मीडिया और उसकी TRP क्वीन सीमा हैदर और सचिन ने पूरे देश मे गंध मचा रखा है!
— Sadaf Afreen صدف (@s_afreen7) September 3, 2023
पता नही क्यों इन लोगों को TV पर बैठा कर ऐसी हरकत करवाते है मिडिया वाले?? pic.twitter.com/PDXMV6b8aC
సీమా, సచిన్ లకు టెలివిజన్, సినిమా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. వీరికి రోజురోజుకూ పాపులారిటీ పెరిగిపోతోంది. అంతే కాదు ఆమె ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ 17 లో పోటీదారుగా స్థానం లభించిందని, కపిల్ శర్మ షోకు కూడా ఆహ్వానం వచ్చిందని ప్రచారం జరుగుతోంది. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన సిమా హైదర్ పాకిస్థాన్ పంపాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. సిమా హైదర్, సచిన్ కావాలనే షో చేస్తున్నారని ఆరోపించారు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
తమిళ సాంగ్‌లో ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అదరగొట్టిన రోజా! వీడియో -
పాప టాలెంట్ చూపిస్తోందిగా..! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications