Viral Video: ఈ వీడియో చూస్తే చాలు.. ఏదైనా చేసేస్తారు..!
చాలా మంది చిన్నచిన్న సమస్యలకు భయపడుతుంటారు. కొందరైతే ప్రాణాలు తీసుకుంటారు. చాలా మంది తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటారు. అందుకే ఎలాంటి ప్రయత్నాలు చేయరు. జాబ్స్ అప్లైయ్ చేశావా అనేగానే మనకు ఉద్యోగాలు ఏం వస్తాయని అంటారు. ఇలా ప్రతి విషయంలో వెనకడుగు వేస్తుంటారు. చాలా మంది ప్రయత్నం చేయకుండా ఉంటారు.
కానీ కొంత మంది ఎంత కష్టపడి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. అందరికి ఆదర్శంగా నిలుస్తారు. మనుషులే కాదు జంతువులు కూడా అప్పుడప్పుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాయి. తాజా తాబేళ్లకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఓ పెద్ద తాబేలు వెల్లకిలా పడిపోయింది. దాని పక్కనే ఉన్న ఓ చిన్నతాబేలు ఉంది. అది తన బలనంత ఉపయోగించి పెద్ద తాబేలును పైక్ లేపడానికి ప్రయత్నించింది. ఇలా ప్రయత్నాన్ని ఆపకుండా విజయం సాధించింది. పెద్ద తాబేలును పైకి లేపింది.
turtle helping his brother #amazing #awesome #VideoViral #fun #funny #funniesttweets #bestoftheday #ViralVideo #FunniestVideos #friends #family #turtle #animal pic.twitter.com/uTDugv8kEx
— Joy Passer (@joypasser) December 22, 2022
ఈ వీడియోను జాయ్ పసర్ అనే ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియోతో పాటు తాబేలు తన సోదరుడికి సహాయం చేసింది అని రాసుకొచ్చారు. ఈ వీడియో చాలా మందికి ఆదర్శంగా ఉంది.












Click it and Unblock the Notifications