రాత్రి భర్తతో సినిమాకు వెళ్లిన భార్య, ప్రియుడిని పిలిపించి ?, మిడ్ నైట్ మసాలతో ఫినిష్ చేసింది !
కర్ణాటకలోని హుబ్బళ్లిలోని ఏపీఎంసీ-మారడగి రోడ్డులో గత జనవరి 14న గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. నవనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి ఆచూకీ తెలుసుకున్నారు. మృతుడు హుబ్బళిలోని బంజారా కాలనీకి చెందిన చంద్రశేఖర(47)గా గుర్తించారు. చంద్రశేఖర్ భార్య మంజుల తన భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ నవనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
నవనగర్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిజానిజాలు బయటకు లాగారు. అక్రమ సంబంధాన్ని వ్యతిరేకించిన తన భర్తను తన ప్రియుడితో కలిసి తానే తన భర్తను హత్య చేసినట్లు మంజుల అంగీకరించింది. మా మధ్య అనైతిక సంబంధం ఉందని, ఈ విషయం నా భర్తకు తెలియడంతో నన్ను వేధించేవాడని నిత్యం తనను టార్చర్ పెట్టాడని, తనకు, తన ప్రియుడికి అడ్డుగా ఉన్న తన భర్తను తానే హత్య చేశానని పోలీసుల ఎదుట చంద్రశేఖర్ భార్య మంజుల అంగీకరించింది.

ఇంట్లో చేసేదేమీ లేని సమయంలో చంద్రశేఖర్ భార్య మంజుల కూడా వేరే ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరింది. ఈ క్రమంలోనే భర్త చంద్రశేఖర్ ఫ్రెండ్ రియాజ్ అహ్మద్ తో మంజులకు పరిచయం అయ్యింది. ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారి రానురాను అది అక్రమ సంబంధానికి దారితీసింది. భార్య మంజుల అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న భర్త చంద్రశేఖర్ అతని భార్య మంజులను చితకబాదేశాడు.

ఉద్యోగం చేస్తున్న భార్యను పనిమానేయాలని భర్త మంజులను ఆదేశించాడు. అయితే మంజుల ఉద్యోగం వదిలిపెట్టనని భర్తకు చెప్పింది. ప్రియుడు రియాజ్ ను కలవడానికి ఉదయోగం అడ్డుపెట్టుకోవచ్చని అనుకున్న మంజుల పనికి వెలుతానని చెప్పి బయటకు వెళ్లి ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ వచ్చింది. మంజుల అక్రమ సంబంధం వదిలిపెట్టలేదని తెలుసుకున్న చంద్రశేఖర్ అతని భార్యతో పాటు ఆమె ప్రియుడు చంద్రశేఖర్ ను చితకబాదేశాడు.
మా అక్రమ సంబంధానికి తన భర్త చంద్రశేఖర్ అడ్డుపడుతున్నాడని, అతన్ని భూమిపై ఉంచకూడదని మంజుల, ఆమె ప్రియుడు రియాజ్ నిర్ధారించారు.జనవరి 12వ తేదీన భార్య మంజుల ఆమె భర్త చంద్రశేఖర్ ను ఎపీఎంసీ-మారడగి రోడ్డుపైకి తీసుకెళ్లి అక్కడే ఉన్న ప్రియుడు రియాజ్ తో కలిసి కత్తితో పొడిచి హత్య చేసి నిర్జనప్రదేశంలో శవాన్ని కప్పేసినట్లు పోలీసు కమిషనర్ రేణుకా సుకుమార్ సోమవారం మీడియాకు చెప్పారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications