Wife: అందర్ని వదిలేసి ప్రియుడితో భార్య జంప్, బాయ్ ఫ్రెండ్ స్టోరీ సేమ్, లాడ్జ్ లో ?, పోలీసుల ఎంట్రీతో ?

పోలీసులు కష్టపడి అక్రమ సంబంధం పెట్టుకుని పారిపోయిన ఇద్దరిని పట్టుకు వచ్చారు. ప్రియురాలి భర్త, పిల్లలు, ప్రియుడి భార్య, పిల్లలు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడ ఏం జరిగిందంటే ?

చెన్నై/సేలం: భర్తతో సంతోషంగా ఉంటున్న భార్య జీవితంలోకి ఓ వ్యక్తి వెళ్లాడు. ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. చాలాకాలం పాటు భర్త కళ్లుకప్పి ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న మహిళ అతని మోజులో పడిపోయింది. భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడితో లేచిపోయింది. ప్రియుడు కూడా భార్య, పిల్లలను గాలికి వదిలేసి ప్రియురాలితో వెళ్లిపోయి ఎంజాయ్ చేశాడు. పోలీసులు కష్టపడి అక్రమ సంబంధం పెట్టుకుని పారిపోయిన ఇద్దరిని పట్టుకు వచ్చారు. ప్రియురాలి భర్త, పిల్లలు, ప్రియుడి భార్య, పిల్లలు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడ ఏం జరిగిందంటే ?

భర్త, పిల్లలతో హ్యాపీ

భర్త, పిల్లలతో హ్యాపీ


తమిళనాడులోని సేలం జిల్లాలోని ఓమలూరు సమీపంలోి సెమ్మడంపట్టి ప్రాంతంలో చౌడప్పన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం లక్ష్మీ అనే మహిళను చౌడప్పన్ వివాహం చేసుకుకున్నాడు. చౌడప్పన్, లక్ష్మీ దంపతులకు 9 ఏళ్ల కుమారుడు, 7 ఏళ్ల కుమార్తె ఉన్నారు. సొంతంగా మగ్గాలు పెట్టుకున్న చౌడప్పన్ చేనేత వస్త్రాలు నేస్తున్నాడు. భర్త చౌడప్పన్ తో అతని భార్య లక్ష్మీ గత ఏడాది వరకు చక్కగానే సంసారం చేసింది.

టచ్ లోకి వచ్చాడు....... అంతే ?

టచ్ లోకి వచ్చాడు....... అంతే ?


ఓమలూరు సమీపంలోని పోతియపురంలో ధనపాల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ధనపాల్ కు వివాహం అయ్యి కుమారుడు. కుమార్తె ఉన్నారు. చౌడప్పన్ ఇంటి సమీపంలో చేనేత కార్మికుడిగా చేరిన ధనపాల్ ప్రతిరోజు వెళ్లి పని చేసి వస్తున్నాడు. ఆసమయంలో ధనపాల్, లక్ష్మీలకు పరిచయం అయ్యింది. రానురాను ధనపాల్, లక్ష్మీ దగ్గర అయ్యారు.

ప్రియుడి మోజులో పడిపోయింది

ప్రియుడి మోజులో పడిపోయింది


గత ఏడాదిలో అక్రమ సంబంధం పెట్టుకున్న ధనపాల్, లక్ష్మీ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. పుట్టింటికి వెలుతున్నానని భర్త చౌడప్పన్ కు చెప్పి వెలుతున్న లక్ష్మీ ఆమె ప్రియుడు ధనపాల్ తో కలిసి వివిధ ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది. రానురాను ధనపాల్, లక్ష్మీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారని తెలిసింది. ఫ్యామిలీలలను వదిలేసి మనం ఎక్కడికైనా వెళ్లిపోదామని ధనపాల్, లక్ష్మీ కొంతకాలం నుంచి ప్లాన్ చేశారని తెలిసింది.

 ప్రియుడితో జంప్ జిలాని

ప్రియుడితో జంప్ జిలాని

చాలాకాలం పాటు భర్త కళ్లుకప్పి ప్రియుడు ధనపాల్ తో ఎంజాయ్ చేస్తున్న లక్ష్మీ అతని మోజులో పడిపోయింది. భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసిన లక్ష్మీ ప్రియుడు ధనపాల్ తో వారం ముందు లేచిపోయింది. ధనపాల్ కూడా అతని భార్య, పిల్లలను గాలికి వదిలేసి ప్రియురాలు లక్ష్మీతో కలిసి పుదుచ్చేరి వెళ్లిపోయి అక్కడ హోటల్ లో రూమ్ తీసుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టారు. నాభార్య లక్ష్మీ కనపడటం లేది చౌడప్పన్ కేసు పెట్టాడు. నా భర్త ధనపాల్ కనపడటం లేదని అతని భార్య కేసు పెట్టింది.

 ప్రియురాలు ఏం చెప్పిందంటే ?

ప్రియురాలు ఏం చెప్పిందంటే ?

సేలం పోలీసులు వారం రోజుల నుంచి కష్టపడి అక్రమ సంబంధం పెట్టుకుని పారిపోయిన లక్ష్మీ, ధనపాల్ పుదుచ్చేరిలో ఉన్నారని తెలిసి లాడ్జ్ లో ఉన్న ఇద్దరిని పట్టుకుని సేలం తీసుకు వచ్చారు. ప్రియురాలు లక్ష్మీ భర్త చౌడప్పన్, అతని పిల్లలు, ప్రియుడు ధనపాల్ భార్య, అతని పిల్లలు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. నాకు నా భర్త చౌడప్పన్, ఇద్దరు పిల్లలు వద్దని, తాను ధనపాల్ తోనే జీవిస్తానని లక్ష్మీ అందరి ముందు చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. ధనపాల్ కూడా తనకు భార్య పిల్లలు వద్దని, లక్ష్మీతో జీవిస్తానని చెప్పాడు.

షాక్ ల మీద షాక్ లు..... రాజీలు

షాక్ ల మీద షాక్ లు..... రాజీలు

ధనపాల్ ను అతని భార్య పోలీస్ స్టేషన్ లోనే కాలర్ పట్టుకుని నిలదీసింది. మా జీవితాలు నాశనం చెయ్యకూడదని, ఇంటికి రావాలని ధనపాల్ కాళ్లు పట్టుకున్న భార్య బోరన విలపించింది. లక్ష్మీని ఇంటికి పిలుచుకుని వెలుతానని ఆమె భర్త చౌడప్పన్ చెప్పారు. కొన్ని గంటల పాటు పంచాయితీలు చేసి అందరికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు లక్ష్మీని ఆమె భర్తతో, ధనపాల్ ను అతని భార్యతో పంపించి శుభం కార్డు వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+