కట్నంలో మోటార్ బైక్ ఇవ్వలేదని... భార్యను హత్య చేసిన భర్త...!
మహిళలపై ఏదో ఒక కారణంలో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి..కట్నం తేలదని కొందరు ..లేని కారణాలతో మరికోందరు మహిళలను చిత్రహింసలకు గురి చేస్తూ ప్రాణాలను సైతం తీస్తున్నారు. ఈనేపథ్యంలోనే కట్నంలో ఒప్పుకున్న మోటార్ బైక్‌ను కొనివ్వలేదని భార్యపై దాడి చేశాడు. అనంతరం ఆమే కత్తితో పోడిచి చంపివేశాడు.
చత్తీస్‌గఢ్ రాష్ట్ర్రంలోని ముంగేళీ జిల్లాలోని బోడ్రా గ్రామంలో భార్య పుట్టింటి వారు కట్నంలో భాగాంగా ఒప్పుకున్న టూ వీలర్‌ను ఇవ్వలేదని ఓ భర్త, భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. ఆమేను ముందుగా కట్టేతో చావబాదాడు. అనంతరం కత్తితో పోడిచి చంపి వేశాడు. ఇక ఆమే మరణాన్ని ఆత్మహత్యగా చీత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈనేపథ్యంలోనే ఆమే మరణించిన తర్వాత ఆమేపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. అనుమాన స్పద మృతిగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇక పోలీసులు తమదైన శైలిలో విచారణ చెపట్టడడంతో నిందితుడు అసలు విషయాన్ని బయటపెట్టాడు. తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. అనంతరం నిందితున్ని కోర్టులో ప్రోడ్యుస్ చేసి అనంతరం జైలుకు తరలించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications