14 ఏళ్లలో 17 మందితో పెళ్లి, కిలాడీ లేడీ, కన్నింగ్ స్కెచ్
చిన్న వయసులోనే ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె భర్తతో కాపురం చేసింది. మూడు నెలలు మాత్రమే భర్తతో కాపురం చేసింది. మూడు నెలలు కాపురం చేసిన భర్తను చూసి బోర్ కొట్టడంతో వదిలేసి వెళ్ళిపోయింది. ఇలా ఒకరి తర్వాత ఒకరిని ఆ యువతి ఆమె చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. సరైన జ్ఞానం లేకపోవడంతో ఆ యువతి రోజురోజుకు తప్పుల మీద తప్పులు చేసింది.
ఒకరు కాదు ఇద్దరు కాదు. అనేక మంది యువకులను ఆ యువతి పెళ్లి చేసుకుందికుంది. ఏ ఒక్కరితో కూడా సంవత్సరానికి మంచి ఆమె కాపురం పూర్తిగా చెయ్యకపోవడంతో పరిస్థితులు రివర్స్ అయ్యాయి. ఆమె పేరు తెలుసుకున్న పోలీసు అధికారులు షాక్ అయ్యారు. 14వ సంవత్సరాలకే దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టింది. ప్రారంభంలో భర్తకు ఆమె దాంపత్యం అందించింది. అయితే నాలుగైదు నెలల్లోనే భర్త బోర్ అనుకుంది.

ఇలా చాలా మంది యువకులను పెళ్లి చేసుకున్న యువతి అందరిని మోసం చేస్తూ వెళ్లింది. మూడు నెలలు, ఆరు నెలలు భర్తతో కాపురం చేసిన ఆ యెవతి చాా మంది భర్తలను వదిలేసి వెళ్లిపోయిది. ఇలా చాలా మంది ఆమె చేతిలో చాలా మంది మోసపోయారు. ఆరు సంవత్సరాలలో 17 మందిని పెళ్లి చేసుకున్న ఆ యువతి పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది.
యువకులను పెళ్లి చేసుకుని మోసం చేసిన ఆ యువతి వారిని వదిలేసి వారి దగ్గర ఉన్న నగదు, నగలు లూటీ చేసి వెళ్లిపోయింది. ఇలా కిలాడీ లేడీ గురించి ఓ బాధితుడు ఫిర్యాదు చెయ్యడంతో ఆమె బంఢారం బయటకు వచ్చింది. కిలాడీ లేడీని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారణ చేస్తున్నారు. మొత్తం మీద ఈమె ఎంత మందిని మోసం చేసింది, ఎన్ని లక్షల రూపాయల విలువైన బంగారు నగలు, నగదు లూటీ చేసింది అని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications