టెక్కీ క్యాబ్ దిగింది, నడిరోడ్డులో యువతిని నలిపేశారు. ముద్దుల వర్షం, లిప్ లాక్, దర్జాగా !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: సిలికాన్ సిటీలో రోడ్ రోమియోలు రోజురోజుకు ఎక్కువ అయిపోతున్నారు. నడిరోడ్డులో యువతులు, మహిళలకు భద్రత లేకుండా పోయిందని మరో సారి వెలుగు చూసింది. ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెలుతున్న యువతితో నీచంగా ప్రవర్థించారు.

బెడ్ రూంలోకి పిలిచిన మామ: సర్దుకుపోవాలని భర్త, నా మొగుడితో పడుకో అంటూ అత్త, చివరికి !

నడి రోడ్డులో యువతిని ఇద్దరు గట్టిగా పట్టుకుని ముద్దుల వర్షం కురిపించారు. యువతితో లిప్ లాక్ చేసుకున్న ఇద్దరుకామాంధులు తరువాత నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ దర్జాగా వెళ్లిపోయారు. బెంగళూరు నగరంలోని జీవన్ భీమా నగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

A young woman being groped and molested in East Bengaluru.

ఆదివారం అర్దరాత్రి 2.30 గంటల సమయంలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి కార్యాలయం నుంచి క్యాబ్ లో ఇంటికి బయలుదేరింది. జీవన్ భీమా నగర్ బస్ స్టాప్ లో క్యాబ్ దిగిన యువతి నడుచుకుంటూ ఇంటికి బయలుదేరింది.

పట్టపగలు నడి రోడ్డులో యువతి మీద దాడి, బట్టలు చింపెయ్యాలని, చివరికి !

బస్ స్టాప్ కు కూతవేటు దూరంలో నలుపు రంగు టీషర్టులు వేసుకుని వచ్చిన ఇద్దరు వ్యక్తులు యువతిని అడ్డగించారు. యువతిని ఇద్దరూ గట్టిగా పట్టుకుని నలిపేస్తూ ముద్దుల వర్షం కురిపించారు. నడి రోడ్డులో లిప్ లాక్ చేశారు. తరువాత తనను బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీవన్ భీమా నగర్ బస్ స్టాప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించి కామాంధుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A young woman being groped and molested in a deserted lane of Jeevan Bhima Nagar bus stop area in East Bengaluru.
Please Wait while comments are loading...