ఎంజాయ్ చేసి బాయ్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చాడు, సోషల్ మీడియాలో, విషం ఇంజక్షతో నర్సు!

మైసూరు: ప్రేమించి అమ్మాయితో జల్సాలు చేసి చివరికి హ్యాండ్ ఇచ్చిన బాయ్ ఫ్రెండ్ చివరికి వేరే అమ్మాయితో పెళ్లికి సిద్దం అయ్యాడు. ప్రియుడు మోసం చేశాడు అనే విషయం జీర్ణించుకోలేని యువతి చివరికి ఆత్మహత్యాయత్నం చేసి మృత్యువుతో పోరాడుతోంది.

కర్ణాటకలోని చామరాజనగర జిల్లా కోళ్లాగాల ప్రాంతానికి చెందిన శైలజ (పేరు మార్చాం) అనే యువతి ప్రైవేట్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా ఉద్యోగం చేస్తోంది. రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తున్న గిరీష్, శైలజకు చాల కాలంగా పరిచయం ఉంది.

ఇద్దరూ కోన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించి శారీరకంగా ఇద్దరూ దగ్గర అయ్యారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం ఉందనే పొగరుతో గిరీష్ ప్రేమించిన శైలజకు హ్యాండ్ ఇచ్చి గుట్టుచప్పుడు కాకుండా వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు.

A young woman tries to commit suicide for being cheated by boy friend in Mysore.

నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయితోనే నేను పెళ్లి చేసుకుంటానని, నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ గిరీష్ ఎదురుతిరిగాడు. పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో శైలజ అతనితో కలిసి సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టింది.

ప్రేమించిన యువకుడు మోసం చేశాడని, తల ఎత్తుకుని తిరగలేమని భయపడిన శైలజ విషం ఇంజక్షన్ చేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శైలజను ఆసుపత్రికి తరలించారు. శైలజ పరిస్థితి విషమంగా ఉందని ఆమె మృత్యువుతో పోరాడుతోంది. పోలీసులు చెప్పారు. శైలజ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి గిరీష్ ని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+