ఐదు మందితో శోభనం చేసుకున్న యువతి, పరుగు తీస్తున్న పోలీసులు, షాకింగ్ !

పెళ్లి తర్వాత డబ్బు, ఆభరణాలతో వధువు పారిపోయిన ఉదంతాలు (బ్రైడ్ ఎలోప్ కేసులు) తరచూ వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి సందర్భాలలో పారిపోయిన వధువు కోసం పెళ్లి చేసుకున్న యువకులు, పోలీసులు వెతకాలి. ఇప్పుడు అదే తరహాలో కాస్త భిన్నమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ వధువు కాకుండా ఆమె చేతిలో మోసపోయిన వరుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.

వధువుతో ఫస్ట్ నైట్ గడిపిన వారికి వీలైనంత త్వరగా చికిత్స అందించాలి అని పోలీసులు తీరికలేకుండా ఐదు మంది పెళ్లికొడుకుల కోసం వెతుకుతున్నారు. ఈ ఐదు మందికి ఆ మహిళతో ఫస్ట్ నైట్ జరిగిందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికే ఆ యువతి ఐదు మంది యువకులను పెళ్లి చేసుకుందని వెలుగు చూసింది. విషయం ఏమిటి? అని తెలుసుకున్న ఆ యువకుల కుటుంబ సభ్యులు బిత్తరపోయారు.

A young woman who married five young men and had first night has HIV

20 ఏళ్ల యువతి ఐదుగురు యువకులను పెళ్లి చేసుకుని వారితో ఫస్ట్ నైట్ జరుపుతున్న తరువాత వారి దగ్గర ఉన్న డబ్బు, నగలతో పరారైంది. పెళ్లయిన కొద్ది రోజులకే ఈ వధువు డబ్బు, బంగారంతో రాత్రికి రాత్రే పారిపోయేది. బాధితులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ కేసులో ఇలా మోసం చేసి పారిపోతున్న యువతిని పోలీసులు అరెస్టు చేశారు. యువతిని అరెస్ట్ తర్వాత ఓ షాకింగ్ విషయం బయటకు వచ్చింది.

ఈ విషయం తెలిసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఇప్పుడు యువతితో ఫస్ట్ నైట్ గడిపిన యువకుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.మోసం చేసి పారిపోయిన యువతిపై మీరట్ ప్రాంతంలో ఫిర్యాదు నమోదైంది. పోలీసులు ఆ యువతిని అరెస్టు చేసినప్పుడు ఆమె గర్భవతి. అరెస్టు అనంతరం యువతికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు హెచ్‌ఐవీ పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం ఆమె ఎవరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాదో వారికి కూడా హెచ్‌ఐవీ సోకే అవకాశం ఉంది.

దీంతో యువతి చేతిలో మోసపోయిన వారి కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.తనకు ఐదుగురితో వివాహమైందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రజలను ఆమె పెళ్లి చేసుకుని మోసం చేసిందని పోలీసులు తెలిపారు. యువతికి హెచ్‌ఐవీ పాజిటివ్ అని తెలిసిన తరువాత ఆమెకు తగిన చికిత్స అందిస్తున్నారు. ఆమెను పెళ్లి చేసుకుని కాపురం చేసిన యువకులకు వెంటనే హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+