జూనియర్ అసిస్టెంట్ పోస్టులు: ఏఏఐ రిక్రూట్‌మెంట్-2017
రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మార్చి31,2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ శాఖ: ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా
ఉద్యోగం పేరు: జూనియర్ అసిస్టెంట్
ఉద్యోగం: ఇండియావ్యాప్తంగా
పోస్టులు: 147 ఖాళీలు

విద్యార్హత: కనీసం 50శాతం మార్కులతో మూడేళ్ల మెకానికల్ డిప్లోమా/ఆటో మొబైల్ డిప్లోమా,లేదా ఫైర్ ఇంజనీరింగ్. లేదా 50శాతం మార్కులతో 12th పాస్(రెగ్యులర్ స్టడీ)
పే స్కేల్: రూ.12500-రూ.28500/ఒక నెలకు
వయసు పరిమితి: 18-30సంవత్సరాలు
ఓబీసీ: 18-33సంవత్సరాలు
ఎస్సీ/ఎస్టీ: 18-35సంవత్సరాలు
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
ఫీజు వివరాలు: దరఖాస్తుదారులు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, చెన్నై పేరు మీద డీడీ తీసి పంపించాలి. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్ మెన్ కు ఫీజు లేదు. ఇతరులకు రూ.100 రుసుం చెల్లించాలి.
మరిన్ని వివరాలకు : https://goo.gl/IH4EwT












Click it and Unblock the Notifications