జూనియర్ అసిస్టెంట్ పోస్టులు: ఏఏఐ రిక్రూట్‌మెంట్-2017

జూనియర్ అసిస్టెంట్ అభ్యర్థులు 50శాతం మార్కులతో డిప్లోమా మెకానికల్/ఆటో మొబైల్ పూర్తి చేసి ఉండాలి.

జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకై ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 9, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ: ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా
జాబ్ పేరు: జూనియర్ అసిస్టెంట్(ఫైర్ సర్వీస్)
జూనియర్ అసిస్టెంట్(ఫైర్ సర్వీస్): 84

AAI Recruitment 2017 apply for 84 Various Vacancies

విద్యార్హత: జూనియర్ అసిస్టెంట్ అభ్యర్థులు 50శాతం మార్కులతో డిప్లోమా మెకానికల్/ఆటో మొబైల్ పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.12500-రూ.28500/ ఒక నెలకు
వయోపరిమితి: అక్టోబర్ 1, 2017 నాటికి 18-30సం. వయసు కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయసు సడలింపు ఉంటుంది.

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ తేదీ: సెప్టెంబర్ 20, 2017
దరఖాస్తులకు తుది గడువు: అక్టోబర్ 09, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/Rqc8Mj

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+