ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాలో సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సీనియర్ అసిస్టెంట్ (ఫైనాన్స్), సీనియర్ అసిస్టెంట్ (స్టెనో),అసిస్టెంట్ (ఆఫీసు) పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను 5 డిసెంబర్ 2018 కల్లా పూర్తిచేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టుల సంఖ్య : 7
పోస్టు పేరు : సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 5 డిసెంబర్ 2018
విద్యార్హతలు:
సీనియర్ అసిస్టెంట్ (ఫైనాన్స్): కామర్స్‌లో డిగ్రీతో పాటు కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సు సర్టిఫికేట్.. రెండేళ్ల పని అనుభవం

సీనియర్ అసిస్టెంట్ (స్టెనో): ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ. షార్ట్‌హ్యాండ్ టైపింగ్‌తో పాటు రెండేళ్లు అనుభవం
అసిస్టెంట్ (ఆఫీస్): డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, రెండేళ్లు అనుభవం
వయస్సు : 30 సెప్టెంబర్ 2018 నాటికి 40 ఏళ్లు
వేతనం:
సీనియర్ అసిస్టెంట్: నెలకు రూ. 14,500-33500/-
అసిస్టెంట్ : నెలకు రూ. 13400-30500/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు:
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు :
ఎంపిక విధానం:
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 5 నవంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 5 డిసెంబర్ 2018












Click it and Unblock the Notifications