ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 542 ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏఏఐలో 542 ఉద్యోగాల కోసం అధికారిక వెబ్ సైట్లో నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుదారులు 28 మార్చి 2018 నుంచి 27 ఏప్రిల్ 2018 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సంస్థ పేరు: ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా
ఉద్యోగం పేరు: జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
ఖాళీలు: 542
ఉద్యోగం చేయు ప్రాంతం: ఆల్ ఇండియా
చివరి తేదీ: 27 ఏప్రిల్ 2018
వేతన వివరాలు: రూ. 40000 - 140000/-

విద్యార్హతలు: ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్/ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్& టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రికల్స్/ఆర్కిటెక్చర్ విత్ 60% మార్క్స్, గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూషన్ లేదా యూనివర్సిటీ నుంచి
వయో పరిమితి: 30.04.2018 నాటికి ఆన్ రిజర్వ్‌డ్‌కు 27 ఏళ్లు, ఓబీసీలకు 30 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 32 ఏళ్లు.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు ప్రారంభ తేదీలు: 28.03.2018
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 27.04.2018
మరిన్ని వివరాలకు: https://goo.gl/k7z7YY












Click it and Unblock the Notifications