120 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు 7 ఫిబ్రవరి 2019 నుంచి 17 ఫిబ్రవరి 2019 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సంస్థ పేరు : ఎయిర్‌పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టుల సంఖ్య : 120
పోస్టు పేరు : అప్రెంటిస్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 17 ఫిబ్రవరి 2019

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్ చేసి ఉండాలి
వయస్సు : 26 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 15000/-
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 7 ఫిబ్రవరి 2019
దరఖాస్తులకు చివరితేదీ : 17 ఫిబ్రవరి 2019
Link :http://bit.ly/2GllGV8












Click it and Unblock the Notifications