ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ ఉద్యోగాలు

ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 20 సెప్టెంబర్ 2019

aai

సంస్థ పేరు: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 311
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 20 సెప్టెంబర్ 2019

విద్యార్హతలు: ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా మూడేళ్ల డిప్లొమా

వయస్సు: 26 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు: లేదు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ: 29 ఆగష్టు 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 సెప్టెంబర్ 2019

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2HzquF5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+