ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు: మల్టీటాస్కర్ పోస్టులకు దరఖాస్తు చేయండి
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మల్టీ టాస్కర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 9 డిసెంబర్ 2019
సంస్థ పేరు: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ
పోస్టు పేరు: మల్టీ టాస్కర్
పోస్టుల సంఖ్య: 283
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 9 డిసెంబర్ 2019
విద్యార్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలు, స్థానిక భాష మాట్లాడటం తెలిసి ఉండాలి.

వయస్సు: 45 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.500/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 15 నవంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 9 డిసెంబర్ 2019












Click it and Unblock the Notifications