కౌంటింగ్: ట్విట్టర్‌లో కేజ్రీవాల్, కిరణ్ బేడీ ఏమన్నారు?

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు బరిలో ఉన్న సీఎం అభ్యర్ధులు ఏమన్నారో తెలుసుకుందాం.

కేజ్రీవాల్: ఆల్ ది బెస్ట్ డిలైట్స్. అందరూ గెలవాలని ప్రార్థిద్దాం.

శనివారం వెల్లడైన ఎగ్జిట్ పోల్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపాయి. అరవింద్ కేజ్రీవాల్ కూడా ధీమాగా ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ 45 నుంచి 50 సీట్ల దాకా గెలుస్తుందని పార్టీ కార్యకర్తలు ధీమాగా ఉన్నారని ఆప్ నేత జగదీప్ సింగ్ అన్నారు.

AAP chief Arvind Kejriwal tweets All the very best Delhiites

కిరణ్ బేడీ: బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ తన ఇంటి బయట ఉండి ట్వీట్ చేశారు.

జగదీశ్ ముఖి (బీజేపీ) మాట్లాడుతూ.. తప్పకుండా మా పార్టీయే గెలుస్తుందనే నమ్మకం ఉంది. అతి పెద్ద మెజారిటీతో అధికారంలోకి వస్తాం. 35 సీట్లకు పైగా గెలిచి మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 70 అసెంబ్లీ స్ధానాలున్న ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 36.

మధ్యాహ్నాం కల్లా ఢిల్లీలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో తెలిసిపోతుంది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆప్ మధ్యే గట్టి పోటీ ఉంది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తల హడావుడి లేకుండా బోసి పోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+