ప్రభుత్వాధికారిపై దాడి: ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మహేంద్ర యాదవ్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ప్రభుత్వ అధికారిపై ఆయన దాడి చేశారన్ని కారణంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

ఢిల్లీలోని వికాస్పురి నియోజకవర్గం నుంచి మహేంద్ర యాదవ్ ప్రాతనిథ్యం వహిస్తున్నారు. ఇటీవల నగరంలో మూడేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయనందుకు ఆయన శుక్రవారం తన అనుచరులతో కలిసి ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంలో ఓ పోలీసు ఉన్నతాధికారితో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో ఆందోళన, ప్రభుత్వ అధికారిపై దాడి ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని టిస్ హజారీ కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టనున్నారు.
AAP MLA Mahendra Yadav को गिरफ्तार कर पुलिस यही दर्शाना चाहती है कि दिल्ली में मासूमों के साथ खड़ा होना भी गुनाह है @dilipkpandey
— Mohinder Goyal - AAP (@AapRithala) January29, 2016 AAP MLA, Mahender Yadav arrested by Delhi Police,Find the list of MLAs arrested since the govt formation in Delhi. pic.twitter.com/nOQI0FaXfF
— NewsBytes App (@NewsBytesApp) January 29, 2016 -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications