కలాం అంతిమ వీడ్కోలు యాత్ర (వీడియో)

రామేశ్వరం: భారత మాజీ ప్రధాని, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాంకు అంతిమ విడ్కోలు పలకడానికి సర్వం సిద్దం చేశారు. కేంద్ర మంత్రులు ఎం. వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్ దగ్గర ఉండి అంత్యక్రియలకు అవసరం అయిన అన్ని ఏర్పాట్లు చేశారు.

గురువారం ఉదయం 10.20 గంటల సమయంలో అబ్దుల్ కలాం ఇంటి దగ్గర నుండి ఆయన భౌతికకాయాన్ని ప్రత్యేకంగా అలంకరించిన సైనిక వాహనంలో తీసుకుని ఊరేగింపుగా అంత్య క్రియలు నిర్వహించే పీకరం మైదానం దగ్గరకు బయలుదేరారు.

Abdual kalam’final journey in Rameswaram

అబ్దుల్ కలాం కుటుంబ సభ్యులు, బంధువులు, కలాం అభిమానులు, రామేశ్వరంలోని స్థానికులతో పాటు యాత్రికులు పెద్దం సంఖ్యలో అంతిమ వీడ్కోలు ర్యాలిలో పాల్గోన్నారు. ముందు జాగ్రత చర్యగా పోలీసు అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+