Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లావు: 130 మంది ఎయిర్ హోస్టెస్‌లు ఇంటికి

న్యూఢిల్లీ: స్థూలకాయం కలిగిన విమాన సిబ్బంది, ఎయిర్ హోస్టెస్ లను ఎయిర్ ఇండియా సంస్థ ఇంటికి పంపించింది. ఎయిర్ హోస్టెస్ లుగా ఉద్యోగం చేసే వారికి అందంతో పాటు శరీర ఆకారం ముఖ్యమని ఎయిర్ ఇండియా సంస్థ అధికారులు అంటున్నారు.

ఎయిర్ ఇండియా విమానంలో పని చేస్తున్న చాలా మంది రోజు రోజుకు లావుగా తయారైనారు. స్థూలకాయం కలిగిన 600 మంది ఉద్యోగులను ఎయిర్ ఇండియా అధికారులు గుర్తించారు. వారికి వ్యాయామం ద్వార స్థూలకాయాన్ని తగ్గించుకునేందుకు అవకాశం ఇచ్చారు.

About 130 of them failed the reassessment, an Air India official said

ఈ సందర్బంలో చాల మంది కష్టపడి వ్యాయామం చేసి వారి శరరీ బరువు తగ్గించుకుని స్లిమ్ గా తయారైనారు. అయితే 600 మందిలో 130 మంది ఎంత వ్యాయామం చేసినా వారి బరువు తగ్గలేదు.

ఆ 130 మందికి ఎయిర్ ఇండియా సంస్థ ఉద్వాసన పలికింది. వ్యాయామం చేసి స్థూలకాయాన్ని తగ్గించుకునేందుకు వీరికి 18 నెలలు గడువు ఇచ్చామని, అయితే వారి శరీరంలో ఎలాంటి మార్పులు రాకపోవడంతో ఉద్యోగాల నుంచి తొలగించామని ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+