నటి నగ్న ఫోటోలు, వీడియో ఇవ్వు: రూ. కోట్లు ఇస్తా, మలయాళం హీరో దిలీప్ బంపర్ ఆఫర్ !
ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మలయాళం హీరో దిలీప్ కు ఉచ్చుబిగుసుకుంటోంది. నటిపై లైంగిక దాడి చేసి నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసి ఇవ్వాలని దిలీప్ చెప్పాడని కేరళ పోలీసులు సాక్షాలు.
కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మలయాళం హీరో దిలీప్ కు ఉచ్చుబిగుసుకుంటోంది. నటిపై లైంగిక దాడి చేసి నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసి ఇవ్వాలని దిలీప్ చెప్పాడని కేరళ పోలీసులు సాక్షాలు సేకరించారు.
నటి నగ్నంగా ఉన్న ఫోటోలు వీడియో తీసిన తరువాత దానిని మార్ఫింగ్ చెయ్యకూడాదని, ఒరిజినల్ వీడియో, ఫోటోలు ఇవ్వాలని హీరో దిలీప్ పల్సర్ సునీకి చెప్పాడని కేరళ పోలీసులు అంటున్నారు. నటి నగ్నంగా ఉన్న ఫోటోలు, వీడియో ఇస్తే మీకు రూ. 1.50 కోట్లు ఇస్తానని దిలీప్ పల్సర్ సునీకి హామీ ఇచ్చాడని పోలీసు వర్గాలు అంటున్నాయి.

ఇది అగ్రిమెంట్ !
మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, నటిని నగ్నంగా చెయ్యండి, ఆమె ముఖం స్పష్టంగా కనపడాలి, ఆమె చేతికి ఉన్న ఉంగరం ఫోటో తియ్యాలి, ఆ ఫోటోలు, వీడియో నా దగ్గరకు తీసుకువచ్చి ఇవ్వాలని హీరో దిలీప్ పల్సర్ సునీకి సూచించాడని కేరళ పోలీసులు అంటున్నారు.
Recommended Video


లేఖలో నటి పేరు ?
నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన పల్సర్ సునీని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. తరువాత పల్సర్ సునీ జైల్లో నుంచి హీరో దిలీప్ కు ఓ లేఖ రాశారు. అందులో తాను నటిని (ఆమె పేరు రాయలేదు) నగ్నంగా ఫోటోలు, వీడియో తీశానని లేఖ రాశాడు.

డబ్బు ఇవ్వలేదు !
నటి మీద లైంగిక దాడి చేసి ఫోటోలు, వీడియో తీసి మీకు పంపించినా నాకు ఇంత వరకు డబ్బులు రాలేదని, జైల్లో ఉన్న నన్ను మీరు కనీసం పట్టించుకోవడం లేదని పల్సర్ సునీ హీరో దిలీప్ కు లేఖ రాశాడు. ఈ విషయం పోలీసుల ముందు పల్సర్ సునీ అంగీకరించాడు.

అందుకే పేరు చెప్పాడు
చెప్పిన పని చేసి జైలులో ఉన్నా హీరో దిలీప్ కనీసం మంచి లాయర్ ను పెట్టి తనను బయటకు తీసుకురాలేదని పల్సర్ సునీ రగిలిపోయాడు. నటిపై లైంగిక దాడి చేసి ఫోటోలు, వీడియో తీసి ఇస్తే రూ. 1.50 కోట్లు ఇస్తానని ముందు అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారం దిలీప్ డబ్బు ఇవ్వకపోవడంతోనే పల్సర్ సునీ హీరో పేరు బయటకు చెప్పాడని పోలీసులు అంటున్నారు.

హీరో బ్యాంక్ అకౌంట్ ?
మలయాళం హీరో దిలీప్ బ్యాంక్ అకౌంట్ పరిశీలించాలని కేరళ పోలీసులు సిద్దం అయ్యారు. దిలీప్ అకౌంట్ నుంచి ఫిబ్రవరి 17 ముందు, ఆ తరువాత ఎంత మొత్తంలో నగదు డ్రా చేశారు ? అ డబ్బు ఎవరికి ఇచ్చారు ? అనే పూర్తి వివరాలు సేకరించాలని పోలీసులు ఆరా తీస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications