అంబేద్కర్ తో పెట్టుకున్న బిగ్ బాస్ సెలబ్రిటీ అరెస్టు (వీడియో)
బెంగళూరు: వివాదాస్పద నటుడు, దర్శకుడు, బిగ్ బాస్ రియాలిటీ షో-3 (కన్నడ) సెలబ్రిటీని బెంగళూరులోని జ్ఞానభారతీ పోలీసులు అరెస్టు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చెయ్యడంతో పోలీసులు హుచ్చా వెంకట్ ను అరెస్టు చేశారు.
హుచ్చా వెంకట్ మీద పలు దళిత సంఘాలు, బెంగళూరు విశ్వవిధ్యాలయం విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు అయ్యింది. ఓ ప్రయివేటు టీవీ చానెల్ లో హుచ్చా వెంకట్ ఇంటర్వూ ఇస్తూ భారత రాజ్యంగా నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ మీద ఇష్టం వచ్చినట్లు నోరుపారేసుకున్నాడు.
విద్యార్థులు, దళిత సంఘాలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు ఇందిరానగరలోని ఆయన ఇంటిలో అరెస్టు చేశారు. హుచ్చా వెంకట్ ను విచారణ చేసి శుక్రవారం సిటి సివిల్ కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు అన్నారు.
అదే విదంగా హుచ్చా వెంకట్ మీద కోలారు పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. హుచ్చా వెంకట్ వెలుతున్న కారును అడ్డగించిన దళిత సంఘాల నేతలు అతని ముఖం మీద నల్లరంగు వేసి మసిపూసి నిరసన వ్యక్తం చేశారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications