అలా ఎలా అంటారు?: పెటాపై సూర్య ఆగ్రహం, నోటీసులు
జంతు హక్కుల సంస్థ (పెటా)కు ప్రముఖ సినీనటుడు సూర్య శనివారం నోటీసులు ఇచ్చారు.
చెన్నై: జంతు హక్కుల సంస్థ (పెటా)కు ప్రముఖ సినీనటుడు సూర్య శనివారం నోటీసులు ఇచ్చారు. జల్లికట్టుకు సినీ పరిశ్రమ మద్దతును 'పెటా' తప్పుపట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
సినిమాల ప్రచారానికే జల్లికట్టుకు మద్దతు ఇస్తున్నారని ఆ సంస్థ ఎలా చెబుతోందని సూర్య ప్రశ్నించారు. తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

ఇతర రాష్ట్రాల్లోనూ తమిళులు జల్లికట్టును అనుమతించాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. కాగా, చెన్నైలోని మెరీనా తీరానికి చేరుకున్న వేలాదిమంది యువకులు, విద్యార్థులు జల్లికట్టును అనుమతించాల్సిందేనని పట్టుబడుతున్నారు. వారి ఆందోళన గత నాలుగు రోజుల నుంచి జరుగుతోంది.
కాగా, ఈ ఉద్యమానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు రజినీకాంత్, అజిత్, కమల్‌హాసన్, సూర్య, లారెన్స్, ఏఆర్ రహమాన్ సహా పలువురు మద్దతుగా నిలిచారు. ఇది ఇలా ఉండగా, జల్లికట్టు అనుమతికి తమిళనాడు పంపిన ఆర్డినెన్స్‌కు కేంద్రం సానుకూలంగా స్పందించింది.
-
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే!












Click it and Unblock the Notifications