మద్యం మత్తులో సినిమా హీరోయిన్ అత్యాచారం?

ఆ సంఘటనతో కోలీవుడ్ సినిమా పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. అత్యాచారానికి గురైనట్లు భావిస్తున్న సినీ నటి పలు సినిమాల్లో కమెడియన్‌గానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ చేసింది. గత కొన్ని సినిమాల నుండి చిన్న పాటి సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తోంది. 31వ తేదీ రాత్రి జరిగిన నూతన సంవత్సరం వేడుకల్లో ఓ నిర్మాత ఇచ్చిన విందుకు ఆమె హాజరైంది.
నూతన సంవత్సరం వేడుకల్లో మద్యం సేవించిన నటిపై తెలవారు జామను నాలుగు గంటలకు ఇద్దరు మేనేజర్లు, ఓ నిర్మాత ఆమె అంగీకారం లేకుండా అత్యాచారానికి పాల్పడట్టుగా దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌లో నిందితులపై ఫిర్యాదు చేసింది.
అత్యాచారం ఆరోపణలు ఎదుర్కుంటున్నవారు మాత్రం తామ కావాలని చేసింది కాదని, ఇదంతా ఆమెకు ముందుగానే తెలుసని అంటున్నారు. ఈ విషయంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications