నూతన ఎంపీ నుస్రత్ జహాన్ గ్రాండ్ రిసెప్షన్.. హజరైన మమతా...
ఇటివల పెళ్లైన బెంగాల్ నటి, తృణముల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ మ్యారెజ్ రిసెప్షన్ కోల్‌కతాలో జరిగింది..పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు కోల్‌కతాకు చెందిన పలువురు సిని, రాజకీయ ప్రముఖులతోపాటు వ్యాపారస్థులు హజరయ్యారు.
కాగా గత నెల 19 టర్కిలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన నిఖిల్ జైన్‌ను ఆమే వివాహం చేసుకున్నారు. అయితే అంతకు ముందే తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుండి బసిర్హాత్ లోక్‌సభ స్థానం నుండి పోటి చేసి బీజేపీ అభ్యర్థిపై సుమారు మూడున్నర లక్షల ఓట్లకు పైగా మెజారిటితో గెలుపోందారు..

ముస్లిం వర్గానికి చెందిన నుస్రత్ జైన మతానికి చెందిన ఒక వ్యాపారి అయిన నిఖిల్ జైన్‌తో వివాహం కావడంతో ఆమే వివాదాలకు కూడ కేంద్ర బిందువు అయింది. ఇక హిందు యువకున్ని పెళ్లి చేసుకున్న ఆమే మెడలో తాళీ, కాళ్లకు మట్టేలతో ప్రమాణా స్వీకారం చేసేందుకు వివాహ అనంతరం ఈనెల 25న పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేశారు..
West Bengal CM Mamata Banerjee, TMC Lok Sabha MP Mimi Chakraborty, TMC leader Kalyan Bandyopadhyay, at the wedding reception of Lok Sabha MP Nusrat Jahan and her husband Nikhil Jain. pic.twitter.com/ApqcbvXAl6
— ANI (@ANI) July 4, 2019
దీంతో ముస్లిం పెద్దలు కూడ హిందు సాంప్రదాయాలు పాటించినందుకు ముస్లిం మత పెద్దలు ఫత్వా కూడ జారీ చేశారు.కాగా అంతకు ముందు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయక ముందే ఫలితాలు వెలువడిన తర్వాత పార్లమెంట్ ముందు సెల్ఫీలు దిగడంతో వివాదంలో చిక్కుకుంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications