నటి సామూహిక లైంగిక దాడి కేసు: పోలీసుల ముందు లొంగిపోయిన హీరో దిలీప్ మేనేజర్ !
ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ ప్రముఖ హీరో దిలీప్ మేనేజర్ సునీల్ కుమార్ అలియాస్ అప్పుణ్ణి సోమవారం కేరళలోని ఆలువా పోలీసు క్లబ్ చేరుకుని పోలీసుల ముందు లొంగిపోయాడు.
కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ ప్రముఖ హీరో దిలీప్ మేనేజర్ సునీల్ కుమార్ అలియాస్ అప్పుణ్ణి సోమవారం కేరళలోని ఆలువా పోలీసు క్లబ్ చేరుకుని పోలీసుల ముందు లొంగిపోయాడు. హీరో దిలీప్ అరెస్టు అయిన కొన్ని గంటల తరువాత అప్పుణ్ణి మాయం అయ్యాడు.
అప్పటి నుంచి అప్పుణ్ణి కోసం కేరళ పోలీసులు గాలిస్తున్నారు. అయితే గోవాలో తలదాచుకున్న అప్పుణ్ణి తనకు ముందుస్తు బెయిల్ ఇవ్వాలని కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. అప్పుణ్ణికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కేరళ హైకోర్టు నిరాకరించింది.

నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన పల్సర్ సునీ హీరో దిలీప్ మేనేజర్ అప్పుణ్ణి, హీరో దిలీప్ స్నేహితుడు, నటుడు, దర్శకుడు నాదిర్ షాకు అనేక సార్లు ఫోన్లు చేశాడని కేరళ పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
ఈ కేసులో హీరో దిలీప్ మేనేజర్ అప్పుణ్ణి ఇచ్చే సమాచారం కీలకం కానుందని కేరళ పోలీసులు అంటున్నారు. మొత్తం మీద తన మేనేజర్ అప్పుణ్ణి ఇచ్చే వివరణతో హీరో దిలీప్ మరింత చిక్కుల్లో పడే అవకాశం ఉందని తెలిసింది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై












Click it and Unblock the Notifications