భార్యముందే డైరెక్టర్ చెంపపై కొట్టిన హీరోయిన్ (పిక్చర్స్)

ముంబై: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సుభాష్ కపూర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడతున్నాడని వర్ధమాన నటి గీపికా త్యాగి ఆరోపించింది. అంతేగాకుండా, భార్య ముందే దర్శకుడి చెంప పగలగొట్టింది.

దీన్నంతటినీ వీడియోగా చిత్రీకరించి యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో కొందరికైనా కనువిప్పు కావాలన్నదే తన ఉద్దేశమని పేర్కొంది. సుభాష్ కపూర్ 'జాలీ ఎల్ఎల్‌బి', 'ఫస్ గయే రే ఒబామా' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఓ ఏడాది నుంచి కపూర్ తనను వేధిస్తున్నాడని త్యాగి వెల్లడించింది. ఈ వీడియోలో దీపికతో పాటు ఆమె ఫ్రెండ్ అతుల్ సబర్వాల్ కూడా ఉన్నాడు. సబర్వాల్ 'ఔరంగజేబ్' చిత్ర దర్శకుడు. ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.

దీపికా త్యాగి 1

దీపికా త్యాగి 1

'జాలీ ఎల్ఎల్ బీ' సినిమా దర్శకుడు సుభాష్ కపూర్ తనను లైంగికంగా వేధించినట్లు వర్థమాన నటి గీతికా త్యాగి ఆధారాలను బయటపెట్టారు.

దీపికా త్యాగి 2

దీపికా త్యాగి 2

లైంగిక వేధింపులపై కపూర్‌ను నిలదీస్తున్న వీడియోను ఆమె యూట్యూబ్ లోని తన చానల్‌లో పెట్టేశారు. ఏడాది కిందట ఇది జరిగింది.

దీపికా త్యాగి 3

దీపికా త్యాగి 3

వేధింపులకు సంబంధించి త్యాగి కపూర్‌తో గొడవపడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. అక్కడే కపూర్ భార్య డింపుల్ కర్బంద, త్యాగి బోయ్ ఫ్రెండ్ అతుల్ సభర్వాల్ కూడా ఉన్నారు.

దీపికా త్యాగి 4

దీపికా త్యాగి 4

అదే సమయంలో కోపంతో గీతికా సుభాష్ కపూర్ చెంప పగులగొట్టింది. ఇలాంటి ఘటన తన జీవితంలో ఎప్పుడూ జరగలేదని, ఇప్పుడు జరిగిన దానిపై విచారం వ్యక్తం చేస్తున్నానని కపూర్ అన్నట్లు ఉంది.

దీపికా త్యాగి 5

దీపికా త్యాగి 5

నమ్మకాన్ని వమ్ము చేశారంటూ త్యాగి ట్విట్లర్లో ఈ విషయాన్ని తెలియజేస్తూ వ్యాఖ్యానించింది. వీడియోను బయటపెట్టే విషయంలో తనను ప్రోత్సహిచించిన సభర్వాల్‌కు థాంక్స్ కూడా తెలియజేసింది.

దీపికా త్యాగి 6

దీపికా త్యాగి 6

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సుభాష్ కపూర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడతున్నాడని వర్ధమాన నటి గీపికా త్యాగి ఆరోపించింది. అంతేగాకుండా, భార్య ముందే దర్శకుడి చెంప పగలగొట్టింది. దీన్నంతటినీ వీడియోగా చిత్రీకరించి యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో కొందరికైనా కనువిప్పు కావాలన్నదే తన ఉద్దేశమని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+