కాంగ్రెస్ పార్టీకి తమిళ హాట్ బ్యూటీ ప్రచారం (పిక్చర్స్)

చెన్నై: ఈ సార్వత్రిక ఎన్నికలలో గట్టెక్కేందుకు ప్రధాన పార్టీలు అయిన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెసు, అన్నాడిఎంకె, డిఎంకె పార్టీలు సినీ తారలను ప్రచారంలోకి దించుతున్నాయి.

ప్రముఖ నటి ఖుష్బూ డిఎంకె తరఫున జోరుగా ప్రచారం చేస్తున్నారు. పలువురు తారలు ఆయా పార్టీల తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు.

తాజాగా ప్రముఖ నటి ముంతాజ్ కాంగ్రెసు పార్టీ తరఫున జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆమె అరక్కోనం నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి రాంజేష్ తరఫున ప్రచారం చేశారు.

కార్తీక్

కార్తీక్

ఈ సార్వత్రిక ఎన్నికలలో గట్టెక్కేందుకు ప్రధాన పార్టీలు అయిన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెసు, అన్నాడిఎంకె, డిఎంకె పార్టీలు సినీ తారలను ప్రచారంలోకి దించుతున్నాయి. ప్రముఖ నటి ఖుష్బూ డిఎంకె తరఫున జోరుగా ప్రచారం చేస్తున్నారు. పలువురు తారలు ఆయా పార్టీల తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు.

ముంతాజ్

ముంతాజ్

ప్రముఖ నటి ముంతాజ్ కాంగ్రెసు పార్టీ తరఫున జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆమె అరక్కోనం నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి రాంజేష్ తరఫున ప్రచారం చేశారు.

ముంతాజ్

ముంతాజ్

ప్రచారంలో ముంతాజ్ మాట్లాడుతూ.... కాంగ్రెసు పార్టీ అభ్యర్థి లండన్‌లో చదివి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఇక్కడకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని చెబుతున్నారు. సోనియా గాంధీ టిక్కెట్ ఇచ్చిందని, యువతకు, నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

ముంతాజ్

ముంతాజ్

కాంగ్రెసు పార్టీ సెక్యులర్ పార్టీ అని చెబుతున్నారు. గాంధీ కుటుంబం వారు దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+