ఫ్రెండ్షిప్ కోసం హీరోయిన్ నటాలియా టాప్‌లెస్‌గా: వీపుపై మోడీ, ఒబామా
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా, ఆయన సతీమణి ఇటీవల భారత్‌లో మూడు రోజుల పాటు పర్యటించిన విషయం తెలిసిందే.
బరాక్ ఒబామా గణతంత్ర వేడుకలకు అతిథిగా వస్తున్న నేపథ్యంలో ఆయన కోసం ప్రధాని మోడీ సహా భారతీయులు ఉత్కంఠతో అప్పుడు ఎదురు చూశారు.
అయితే, నటి నటాలియా కోజినోవా మాత్రం అమెరికా, భారత్ మధ్య మంచి సంబంధాలు ఉండాలని కోరుకుంటూ టాప్ లెస్‌గా ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా టట్టూలను వేయించుకుంది.

నటాలియా
ప్రముఖ నటి నటాలియా కొజినోవా తన వీపు పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామాల టట్టూలు వేసుకున్న దృశ్యం.

నటాలియా
ప్రముఖ నటి నటాలియా కొజినోవా తన వీపు పైన భారత్, అమెరికా జెండాలతో కలిపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బరాక్ ఒబామాల టట్టూలు వేసుకున్న దృశ్యం.

నటాలియా
ప్రముఖ నటి నటాలియా కొజినోవా తన వీపు పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామాల టట్టూలు వేసుకున్న దృశ్యం.

నటాలియా
నటి నటాలియా కోజినోవా మాత్రం అమెరికా, భారత్ మధ్య మంచి సంబంధాలు ఉండాలని కోరుకుంటూ టాప్ లెస్‌గా ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా టట్టూలను వేయించుకుంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications