అకోలా డీసీసీ బ్యాంకులో ఉద్యోగాలు: ఆఫీసర్లు, క్లర్కు పోస్టులకు అప్లయ్ చేసుకోండి
అకోలా డీసీసీ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా బ్యాంకింగ్ ఆఫీసర్ గ్రేడ్-1 మరియు జూనియర్ క్లర్క్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 10 డిసెంబర్ 2019.
సంస్థ పేరు: అకోలా డీసీసీ బ్యాంకు
పోస్టు పేరు: క్లర్కు, ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 79
జాబ్ లొకేషన్: మహారాష్ట్ర
దరఖాస్తుకు చివరి తేదీ: 10 డిసెంబర్ 2019

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్
వేతనం:
అసిస్టెంట్ పే స్కేలు: రూ.13000/- 45460/- నుంచి రూ. 19500-రూ.62000/-
వయస్సు: 20 ఏళ్ల నుంచి 42 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ. 1000/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 2 డిసెంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 10 డిసెంబర్ 2019
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.akoladccbank.com/












Click it and Unblock the Notifications