సూపర్: ప్రధాని మోడీ పాలనపై అద్వానీ ప్రశంస
రిషికేష్: ప్రధాని నరేంద్ర మోడీ రెండేళ్ల పాలన పైన బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ప్రశంసలు కురిపించారు. 2014లో బీజేపీ, మిత్రపక్షం అద్భుత విజయం సాధించింది. మోడీ జూన్ మే 26న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రధాని అయి మరో నాలుగు రోజులకు రెండేళ్లవుతుంది.
ఈ నేపథ్యంలో బీజేపీ విజయ దివస్ నిర్వహించనుంది. అన్ని రాష్ట్రాలోల దీనిని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అద్వానీ ప్రధాని మోడీ పైన ప్రశంసలు కురిపించారు. సర్కారు పని తీరు ప్రజలు ఆశించన దానికంటే బాగుందన్నారు. ప్రభుత్వ విధానాలు అద్భుతమని కితాబిచ్చారు.

ప్రధాని మోడీ, ఢిల్లీ సీఎం కేజ్రీకి బెదిరింపు
ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇళ్లను బాంబులతో పేల్చేస్తానంటూ ఓ ఆకతాయి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు ఒక ఫోన్ కాల్ వచ్చినట్లు ఎన్ఐఏ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో, సంబంధిత అధికారులు రంగంలోకి దిగి సోదా చేశారు. ఎటువంటి బాంబులు లేవని, ఈ ఫోన్ కాల్ ఆకతాయి పనిగా భావిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications