కేంద్ర మంత్రి వివాదం: అప్పుడు డార్విన్, ఇప్పుడు న్యూటన్
న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందు డార్విన్ సిద్ధాంతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన తాజాగా న్యూటన్ సిద్ధాంతంపై విరుచుకుపడ్డారు.
చలన సూత్ర సిద్ధాంతం ఐజాక్ న్యూటన్ కనిపెట్టడానికి ముందే మంత్రాల్లో ఉన్నాయని ఆయన ఈ నెల 15, 16 తేదీల్లో జరిగిన సెంట్రల్ అడ్వయిజరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ సమావేశంలో అన్నారు.

విద్యాసంస్థల భవనాలు వాస్తు ధర్మం నేర్చుకోవడానికి అత్యంత ప్రధానమైనవని అన్నారు. న్యూటన్ కనిపెట్టడానికి చాలా ముందే చలన సూత్రాలు మంత్రాల్లో ఉన్నాయన ఆయన అన్నారు. కరిక్యులంలో సంప్రదాయ విజ్ఞానాన్నిచేర్చడం అత్యవసరమని మంత్రి అన్నారు .
డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ క్రమ సిద్దాంతం తప్పు అని, దాన్ని విద్యాసంస్థల పాఠాల్లోంచి తొలగించాలని ఆయన గతంలో అన్నారు. మానవుడు కోతి నుంచి పరిణామం చెందాడనేది శుద్ధ తప్పు అని ఆయన అన్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications