రాహుల్ గాంధీ పప్పు కాదు, యువరాజు: బీజేపీ కొత్త వీడియో
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని పప్పు అనే పదం ఉపయోగించి విమర్శించడంపై ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది.
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని పప్పు అనే పదం ఉపయోగించి విమర్శించడంపై ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది.
దీంతో బీజేపీ.. రాహుల్ గాంధీని యువరాజు పేరుతో టార్గెట్ చేస్తోంది. యువరాజ్ అని సంభోదిస్తూ వీడియో విడుదల చేసింది. వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఓ దుకాణంలో యజమాని, అతడి కూలీ మధ్య సంభాషణ జరుగుతుంది. యువరాజ్ వస్తున్నాడని కూలీ అనగా, మీరు ఇక్కడ నుంచి ఏమైనా కొనుగోలు చేయండి, మీకు మాత్రం ఓట్లు రావు అని యజమాని చెబుతాడు. తొలుత యువరాజ్ బదులు పప్పు ఉపయోగించారు.












Click it and Unblock the Notifications