ఆమెరికా భార్యను చంపి తాను కాల్చుకున్నాడు

అమెరికాకు చెందిన బృందంతో ఆగ్రాను సందర్శించినప్పుడు వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. గురువారం సాయంత్రం ఆమెను తన ఆటోలోనే అతను పొడిచి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆటోలో నుంటి ఆమె శవాన్ని బయటకు విసిరేశాడు. ఆమె శవం రాత్రి 8 గంటల ప్రాంతంలో పోలీసులకు కనిపించింది.
హత్య చేసిన తర్వాత బంటీ సంజయ్ నగర్‌లోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. తనను తాను గదిలో బంధించుకుని, గ్యాస్ సిలిండర్ వాల్వ్‌లు ఓపెన్ చేసి తనను కాల్చుకున్నాడు. పోలీసు బృందంతో పాటు డాగ్ స్క్వాడ్ రెండు ప్రాంతాలను సందర్సించాయి.
జరిగిన సంఘటన గురించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అమెరికా రాయబార కార్యాలయానికి సమాచారం అందించింది. వ్యక్తిగత సమస్యల వల్లనే హత్య చోటు చేసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి శలభ్ మాథూర్ చెప్పారు. తాజ్‌మహల్ బ్యాక్ డ్రాప్‌లో తాజ్‌గంజ్‌లో 35 ఏళ్ల ఎరిన్, బంటీ పెళ్లి చేసుకున్నారు.












Click it and Unblock the Notifications