ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీస్ లిమిటెడ్‌లో సూపర్‌వైజర్ పోస్టులు

ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 170 అసిస్టెంట్ సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 11 నవంబర్ 2019.

సంస్థ పేరు: ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీస్ లిమిటెడ్
పోస్టు పేరు: అసిస్టెంట్ సూపర్‌వైజర్
పోస్టుల సంఖ్య: 170
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 5 నవంబర్ 2019

AIESL recruitment 2019: Apply for 170 Assistant Supervisor Post

విద్యార్హతలు: ఇంజినీరింగ్ డిప్లొమా

వయస్సు: 33 నుంచి 38 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: స్కిల్ టెస్టు ఆధారంగా ఎంపిక

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.500/-
ఇతరులకు: రూ.1000/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 19 అక్టోబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 5 నవంబర్ 2019

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2BCHhE6

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+