ఎయిరిండియాలో ఉద్యోగాలు: క్యాబిన్ సూపర్‌వైజర్ & టెక్నీషియన్ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి

ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా క్యాబిన్ సూపర్‌వైజర్, క్యాబిన్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు నేరుగా వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన తేదీ నవంబర్ 30, 2019

సంస్థ పేరు: ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్‌
పోస్టు పేరు: క్యాబిన్ సూపర్‌వైజర్ & టెక్నీషియన్
పోస్టుల సంఖ్య: 12
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
వాకిన్ ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 30, 2019'

AIESL Recruitment 2019:Apply for Cabin Supervisor and Cabin Technician posts

విద్యార్హతలు: డిగ్రీ హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా

వయస్సు: గరిష్టంగా 40 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

వాకిన్ ఇంటర్వ్యూ తేదీ: 30 నవంబర్ 2019
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం: న్యూఢిల్లీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+