Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎయిర్‌క్రాఫ్ట్ మెయిన్‌టెనెన్స్ ఇంజినీర్ పోస్టులు భర్తీకి AIESL నోటిఫికేషన్

ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్‌ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎయిర్‌ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు నేరుగా వాకిన్ ఇంటర్వ్యూకు హాజరుకాగలరు. వాకిన్ ఇంటర్వ్యూలను 26 ఆగష్టు నుంచి 30 ఆగష్టు 2019 వరకు నిర్వహిస్తారు.

సంస్థ పేరు: ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్

మొత్తం పోస్టుల సంఖ్య : 125

పోస్టు పేరు: ఎయిర్‌క్రాఫ్ట్ మెయిన్‌టెనెన్స్ ఇంజినీర్

AIESL recruitment 2019 Walk-in for 125 Aircraft Maintenance Enginer Post.

జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా

వాకిన్ ఇంటర్వ్యూ తేదీ: 26 నుంచి 30 ఆగష్టు,2019

విద్యార్హతలు : మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్మీడియెట్

వయస్సు: 53 ఏళ్ల నుంచి 58 ఏళ్లు

ఎంపిక: వాకిన్ ఇంటర్వ్యూ

ముఖ్యతేదీలు:
వాకిన్ ఇంటర్వ్యూ తేదీ: 26 నుంచి 30 ఆగష్టు వరకు

మరిన్ని వివరాలకు

Link : http://bit.ly/2k82Ff3

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+