'ఆపరేషన్ వైజాగ్'లో భారతీయ వైమానిక దళం(ఫోటోలు)
విశాఖపట్నం: హుదూద్ తుఫాన్ కారణంగా అతలాకుతలమైన విశాఖపట్టణంలో సహాయక చర్యలు చేపట్టేందుకు భారత వైమానిక దళం 'ఆపరేషన్ వైజాగ్'ను ప్రారంభించింది. వైజాగ్ రహదారుల లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
తుఫాన్ దెబ్బకు విశాఖపట్టణంలోని పెద్ద పెద్ద చెట్లు విరిగిపోయి, రోడ్లకు అడ్డంగా పడిన విషయం తెలిసిందే. రహదారులను పునరుద్దరించేందుకు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా 75 టన్నుల బరువును మోసుకుపోగల కార్గో విమానం సీ - 77ను రంగంలోకి దింపింది.
ఈ కార్గో విమానంలో 3 జేసీబీలు, 15 టన్నుల సామాగ్రిని ఈ విమానంలో విశాఖపట్టణానికి తీసుకువచ్చారు. ఇటీవల కాశ్మీర్‌లో సంభవించిన వరదల్లో ఈ కార్గో విమానం తన సేవలందించింది.

'ఆపరేషన్ వైజాగ్'లో భారతీయ వైమానిక దళం
అతలాకుతలమైన విశాఖపట్టణంలో సహాయక చర్యలు చేపట్టేందుకు భారత వైమానిక దళం 'ఆపరేషన్ వైజాగ్'ను ప్రారంభించింది. సామాగ్రిని కార్గో విమానం సీ - 77లోకి తరలిస్తున్న దృశ్యం.

'ఆపరేషన్ వైజాగ్'లో భారతీయ వైమానిక దళం
అతలాకుతలమైన విశాఖపట్టణంలో సహాయక చర్యలు చేపట్టేందుకు భారత వైమానిక దళం 'ఆపరేషన్ వైజాగ్'ను ప్రారంభించింది. ప్రొక్లెయినర్‌ను కార్గో విమానం సీ - 77లోకి ఎక్కిస్తున్న సైనికులు.

'ఆపరేషన్ వైజాగ్'లో భారతీయ వైమానిక దళం
అతలాకుతలమైన విశాఖపట్టణంలో సహాయక చర్యలు చేపట్టేందుకు భారత వైమానిక దళం 'ఆపరేషన్ వైజాగ్'ను ప్రారంభించింది. ఏయే సామాన్లను కార్గో విమానం సీ - 77లోకి ఎక్కించాలో చెక్ చేసుకుంటున్న సైనికులు.

అతలాకుతలమైన విశాఖపట్టణంలో సహాయక చర్యలు చేపట్టేందుకు భారత వైమానిక దళం 'ఆపరేషన్ వైజాగ్'ను ప్రారంభించింది. పార్క్ చేసి ఉన్న కార్గో విమానం సీ - 77.

అతలాకుతలమైన విశాఖపట్టణంలో సహాయక చర్యలు చేపట్టేందుకు భారత వైమానిక దళం 'ఆపరేషన్ వైజాగ్'ను ప్రారంభించింది. ప్రొక్లెయినర్‌ను కార్గో విమానం సీ - 77లోకి ఎక్కించిన సైనికులు.

'ఆపరేషన్ వైజాగ్'లో భారతీయ వైమానిక దళం
అతలాకుతలమైన విశాఖపట్టణంలో సహాయక చర్యలు చేపట్టేందుకు భారత వైమానిక దళం 'ఆపరేషన్ వైజాగ్'ను ప్రారంభించింది. ప్రొక్లెయినర్‌ను కార్గో విమానం సీ - 77లోకి ఎక్కిస్తున్న సైనికులు.

'ఆపరేషన్ వైజాగ్'లో భారతీయ వైమానిక దళం
అతలాకుతలమైన విశాఖపట్టణంలో సహాయక చర్యలు చేపట్టేందుకు భారత వైమానిక దళం 'ఆపరేషన్ వైజాగ్'ను ప్రారంభించింది. ఏయే సామాన్లను కార్గో విమానం సీ - 77లోకి ఎక్కించాలో చెక్ చేసుకుంటున్న సైనికులు.

'ఆపరేషన్ వైజాగ్'లో భారతీయ వైమానిక దళం
అతలాకుతలమైన విశాఖపట్టణంలో సహాయక చర్యలు చేపట్టేందుకు భారత వైమానిక దళం 'ఆపరేషన్ వైజాగ్'ను ప్రారంభించింది. ప్రొక్లెయినర్‌ను కార్గో విమానం సీ - 77లోకి ఎక్కిస్తున్న సైనికులు.

'ఆపరేషన్ వైజాగ్'లో భారతీయ వైమానిక దళం
అతలాకుతలమైన విశాఖపట్టణంలో సహాయక చర్యలు చేపట్టేందుకు భారత వైమానిక దళం 'ఆపరేషన్ వైజాగ్'ను ప్రారంభించింది. ప్రొక్లెయినర్‌ను కార్గో విమానం సీ - 77లోకి ఎక్కిస్తున్న సైనికులు.

'ఆపరేషన్ వైజాగ్'లో భారతీయ వైమానిక దళం
అతలాకుతలమైన విశాఖపట్టణంలో సహాయక చర్యలు చేపట్టేందుకు భారత వైమానిక దళం 'ఆపరేషన్ వైజాగ్'ను ప్రారంభించింది. సామాగ్రిని కార్గో విమానం సీ - 77లోపలి దృశ్యం.

Click it and Unblock the Notifications