ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ రిక్రూట్ మెంట్-2016

ఉద్యోగ రంగం : ఎయిర్ పోర్టు జాబ్స్

ఉద్యోగ ప్రాంతం : ఇండియా వ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ : నవంబర్ 11, 2016

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ లో ఉద్యోగం గురించి సంక్షిప్తంగా :

కేబిన్ క్రూ ఖాళీలను భర్తీ చేయడం కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి ఐదేళ్ల కాంట్రాక్టు పద్దతిన దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ఎయిర్ ఇండియా చార్టర్స్ లిమిటెడ్ (ఏఐసీఎల్). ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ తరుపున అతి చౌక విమాన సర్వీసులను అందిస్తోన్న సంస్థ, ఎయిర్ క్రాఫ్ట్ కేబిన్ క్రూ విధుల్లో అభ్యర్థులను భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులను కంపెనీ అవసరాల కోసం క్షేత్రస్థాయిలో (ఎయిర్ పోర్టు లేదా కార్యాలయం) ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది.

పోస్టు పేరు, ఖాళీల సంఖ్య, నిర్ణీత వయసు, వేతన వివరాలు:

కేబిన్ క్రూ : 170 ఖాళీలు,
వయసు : 18 నుంచి 22ఏళ్లు (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకైతే 05 సంవత్సరాల సడలింపు, ఓబీసీలకు 3 సంవత్సరాల సడలింపు)
స్టయిఫండ్ : రూ.10,000 నెలకు,
ట్రైయినింగ్ మొత్తం విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత తొలి వేతనంగా రూ.31880 అందుతుంది.

Air India

కనీస అర్హతలు, విద్యార్హతలు :

1) విద్యార్హత : ఏదేని గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి 10వ తరగతి (మెట్రిక్)+2 ఉత్తీర్ణత
2) వివాహ ప్రాతిపదిక : వివాహం అయి ఉండరాదు (సింగిల్)
3) ఎత్తు : 165 సెం.మీ (5'5''), ఆడవాళ్లకు : 157.5సెం.మీ(5'2''), ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఎత్తు సడలింపు : 2.5 సెం.మీ(1'')
4) బరువు : కంపెనీఅవసరాలకు అనుగుణంగా ఎత్తుకు తగినంత బరువు
5)కంటిచూపు: దగ్గరి చూపు N/5 ఉంటే మంచి చూపు కలిగి ఉన్నట్టు. N/6 ఉంటే సరైన చూపు లేనట్టు. దూరం చూపు : ఒక కన్ను 6/6, మరో కన్ను 6/9 కలిగి ఉండాలి. కంటిచూపుకు కళ్లజోడు వాడుతున్నవారు అనర్హులు. +2D కాంటాక్ట్ లెన్స్ వాడడానికి అనుమతి ఉంది. రంగులను గుర్తించే టెస్టులో 'నార్మల్' ఉండాలి.
6) కాస్మోటిక్ అప్పియెరెన్స్ : శరీరంపై ఎక్కడా ఎలాంటి మరకలు, గాయాలు, పుట్టుమచ్చలు ఉండరాదు. దంత వరుస సరిగా ఉండాలి.
7) స్పీచ్ : నత్తిగా మాట్లాడడం, తొట్రు పోవడం, అస్పష్టంగా మాట్లాడడం వంటివి ఉండకూడదు. చాలా స్పష్టంగా మాట్లాడగలగాలి. ఇంగ్లీష్/హిందీ భాషలో పూర్తి స్థాయిలో మాట్లాడగలిగేంత పట్టుండాలి.
8)భాషలు: ఇంగ్లీష్/హిందీ రాయడం మరియు చదవడంలో పూర్తి స్థాయి పట్టు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం : గ్రూప్ డిస్కషన్ (జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూ(పీఐ) ప్రీ ఎంప్లాయ్ మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్/అంతకుముందు ఎంప్లాయ్ మెంట్ వివరాల ప్రాధాన్యత

దరఖాస్తు వెల : ఎయిర్ ఇండియా చార్టర్స్ లిమిటెడ్ పేరిట రూ.500 విలువ చేసే నాన్ రిఫండబుల్ డిమాండ్ డ్రాఫ్ట్ ను ముంబైలో చెల్లించాలి. డీడీ తీసుకునే బ్యాంకుకు జాతీయ బ్యాంకుగా ఆమోదం ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి : ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 11/11/2016 తేదీ లోగా దరఖాస్తు పూర్తయిపోవాలి.

మరిన్ని వివరాలకు : http://corporates.airindia.in/aixrecruitment/Default.aspx

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+