150పైలట్ పోస్టులు : ఎయిర్ ఇండియా రిక్రూట్ మెంట్ 2016-17
ఇంటర్వ్యూ ద్వారా ఎంపికైన అభ్యర్థులను ఐదేళ్ల కాంట్రాక్టు పద్దతిన విధుల్లోకి తీసుకుంటారు. వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా ఐదేళ్ల కాంట్రాక్టు గడువును మరో ఐదేళ్లకు పొడగించే అవకాశం ఉంటుంది.
ఎయిర్ ఇండియాలో పైలట్స్ మరియు కో పైలట్స్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. B-777 OR B-787 OR B-737 ఆమోదం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థల అభ్యర్థులు దరఖాస్తుకు అనర్హులు. అభ్యర్థుల ఎంపిక వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా నిర్ణయిస్తారు.
పోస్టు పేరు : కో పైలట్ మరియు ట్రెయినీ పైలట్స్
మొత్తం ఖాళీలు : 150

కాంట్రాక్టు గడువు : ఇంటర్వ్యూ ద్వారా ఎంపికైన అభ్యర్థులను ఐదేళ్ల కాంట్రాక్టు పద్దతిన విధుల్లోకి తీసుకుంటారు. వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా ఐదేళ్ల కాంట్రాక్టు గడువును మరో ఐదేళ్లకు పొడగించే అవకాశం ఉంటుంది. కంపెనీ నిబంధనల ప్రకారం అభ్యర్థులంతా నిర్ణీత గడువులోగా రెగ్యూలర్ ఎంప్లాయిస్ పరిధిలోకి రావాలి.
వయసు పరిమితి :
a) కో-పైలట్స్ : 45సంవత్సరాలు(ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు50సం. మరియు ఓబీసీలకు 48సం.) (మాజీ ఉద్యోగులకు నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది)
b) సీనియర్ ట్రెయినీ పైలట్స్ : 35సం.(ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు40సం. మరియు ఓబీసీలకు 38సం.)
టెక్నికల్/లైసెన్స్ అర్హతలు :
1) డీజీసీఎ జారీ చేసిన క్లాస్-1 మెడికల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
2) సీపీఎల్/ఏటీపీఎల్/జారీ చేయబోతున్న/పునరుద్దరించిన డీజీసీఏ రిసిప్ట్ కలిగి ఉండాలి.
3)డీజీసీఏ జారీ చేసిన ఎఫ్ఆర్టీవో
4) డీజీసీఏ జారీ చేసిన సీపీఎల్/ఏఎల్టీపీకు సంబంధించి ఇన్స్ట్రుమెంట్ రేటింగ్ B-777 / B-787 / B-737
5) డబ్ల్యూసీ లేదా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ నుంచి జారీ చేసిన ప్రస్తుత ఆర్టీఆర్(ఏ) లేదా ఆర్టీఆర్(పీ) లేదా ఆర్టీఆర్(సీ)
6)సీపీఎల్/ఏఎల్టీపీలో చెల్లుబాటయ్యే B-777 / B-787 / B-737 ఆమోదం
7)సీపీఎల్/ఏఎల్టీపీలో చెల్లుబాటయ్యే ఈఎల్పీ
10) B-777 / B-787 / B-737ఎయిర్ క్రాఫ్ట్ పై కనీసం వంద గంటలు పనిచేసిన అనుభవం.
గమనిక: పీఐవో మరియు ఓసీఐ దరఖాస్తుదారులకు షరతులు వర్తిస్తాయి.
కో-పైలట్స్ దరఖాస్తు విధానం : ఆసక్తిగల అభ్యర్థులు నిర్దేశిత దరఖాస్తును పూర్తిచేసి 14/12/2016 నాడు ఉదయం 9.30గం.ల నుంచి 12గంల మధ్యలో సంప్రదించాలి.
వేదిక : ఆఫీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్స్,
ఎయిర్ ఇండియా లిమిటెడ్, మొదటి అంతస్తు, ప్రధాన రిజర్వేషన్ బిల్డింగ్,సాఫ్దర్జంగ్ ఎయిర్ పోర్ట్, అరబిందో మార్గ్ న్యూఢిల్లీ-110003
సీనియర్ పైలట్స్ : నిర్దేశిత నమూనాలోని దరఖాస్తును పూర్తిచేసి.. ఓ పాస్ పోర్టు సైజ్ ఫోటోగ్రాఫ్ ను డీడీపై అతికించి ఈ క్రింది చిరునామాకు 23/12/2016 లోపు పంపించాలి.
జనరల్ మేనేజర్, ఎయిర్ ఇండియా లిమిటెడ్, హెడ్ క్వార్టర్స్ ఎయిర్ లైన్ హౌజ్113,
గురుద్వారక రకబ్ గంజ్ రోడ్, న్యూఢిల్లీ 110001
మరిన్ని వివరాలకు: https://goo.gl/qwmSDw
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications