ఎయిర్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్: 2017-18
టెక్నికల్ అసిస్టెంట్, స్టేషన్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం ఎయిర్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జనవరి 3, 2018లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్గనైజేషన్: ఎయిర్ ఇండియా లిమిటెడ్
పోస్టు: టెక్నికల్ అసిస్టెంట్, స్టేషన్ మేనేజర్
ఖాళీలు: 33
జాబ్ లొకేషన్: ఇండియా
చివరి తేదీ: జనవరి 3, 2018
పే స్కేల్:
1)టెక్నికల్ అసిస్టెంట్: రూ.18000/-
2)స్టేషన్ మేనేజర్స్: రూ.42000/-
విద్యార్హత: టెక్నికల్ అసిస్టెంట్-ఏఎంఈ డిప్లోమా/డీజీసీఏ ఆమోదించిన ఇనిస్టిట్యూట్ నుంచి మూడేళ్ల ఏఎంఈ డిప్లోమా, స్టేషన్ మేనేజర్స్-గ్రాడ్యుయేషన్, సంబంధిత విభాగంలో అనుభవం.
వయోపరిమితి: టెక్నికల్ అసిస్టెంట్ అభ్యర్థులకు గరిష్టంగా 30సంవత్సరాలు. స్టేషన్ మేనేజర్స్ అభ్యర్థులకు డిసెంబర్ 01, 2017నాటికి గరిష్టంగా 40సంవత్సరాలు.
మరిన్ని వివరాలకు: https://goo.gl/JDbA6t
More From
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications